APPSC & TSPSC,SI,Banking,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 ద్వారా అందించబడుతుంది.
పారాలింపిక్ థీమ్ సాంగ్‌ను ప్రారంభించిన అనురాగ్ సింగ్ ఠాకూర్ : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ న్యూఢిల్లీలో భారత పారాలింపిక్ బృందానికి సంబంధించిన థీమ్ సాంగ్‌ను ప్రారంభించారు. ఈ పాట పేరు “కర్ దే కమల్ తు(Kar De Kamaal Tu)”. ఈ పాటకు స్వరకర్త మరియు గాయకుడు సంజీవ్ సింగ్, లక్నోకు చెందిన దివ్యాంగ్ క్రికెట్ ప్లేయర్. 9 క్రీడా విభాగాలలో 54 మంది పారా-క్రీడాకారులు ఆగస్టు 24, 2021 నుండి టోక్యోలో జరిగే పారాలింపిక్ క్రీడలలో పాల్గొంటున్నారు.
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: