Telugu govt jobs   »   Zeta becomes 14th Indian unicorn this...

Zeta becomes 14th Indian unicorn this year after SoftBank funding | సాఫ్ట్ బ్యాంక్ నిధుల పెట్టుబడితో  జీటా ఈ ఏడాది 14వ భారతీయ యునికార్న్ అయ్యింది

సాఫ్ట్ బ్యాంక్ నిధుల పెట్టుబడితో  జీటా ఈ ఏడాది 14వ భారతీయ యునికార్న్ అయ్యింది

Zeta becomes 14th Indian unicorn this year after SoftBank funding | సాఫ్ట్ బ్యాంక్ నిధుల పెట్టుబడితో  జీటా ఈ ఏడాది 14వ భారతీయ యునికార్న్ అయ్యింది_2.1

బ్యాంకింగ్ టెక్నాలజీ స్టార్టప్, జీటా జపనీస్ ఇన్వెస్ట్ మెంట్ మేజర్ సాఫ్ట్ బ్యాంక్ నుండి $1.45 బిలియన్ల వపెట్టుబడితో  $250 మిలియన్లను సేకరించింది.2021 లో  జీటా 1 బిలియన్ డాలర్ల విలువను దాటిన 14 వ భారతీయ స్టార్టప్ గా మారింది.పెట్టుబడికి మూలం సాఫ్ట్ బ్యాంక్ యొక్క విజన్ ఫండ్ II. సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడి ఫలితంగా కంపెనీ విలువ మూడు రెట్లు పెరిగింది.

ఈ సంస్థ ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్, ఐరోపా మరియు ఆసియాలలో పనిచేస్తుంది. ప్రస్తుతం జీటా ఎనిమిది దేశాలలో హెచ్ డిఎఫ్ సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్, సోడెక్సో ఆర్ బిఎల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మరియు ఎస్ బిఎం బ్యాంక్ ఇండియాతో సహా 10 బ్యాంకులు మరియు 25 స్టార్టప్ లతో కలిసి పనిచేసస్తోంది. జీటాతో, ఆర్థిక సంస్థలు ఆధునిక, క్లౌడ్-నేటివ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రభావితం చేయగలవు మరియు మార్కెట్ ని ముందుకు తీసుకువెళ్ల గలవు ,వినియోగదారుల అనుభవాన్ని, ఆదాయానికి కర్చుకి  నిష్పత్తిని మెరుగుపరచగలవు

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు: 

  • జీటా స్థాపించబడింది: ఏప్రిల్ 2015
  • జీటా ప్రధాన కార్యాలయం: బెంగళూరు, ఇండియా
  • జీటా వ్యవస్థాపకులు: భవిన్ తురాఖియా, రాంకి గడిపతి.

 

Zeta becomes 14th Indian unicorn this year after SoftBank funding | సాఫ్ట్ బ్యాంక్ నిధుల పెట్టుబడితో  జీటా ఈ ఏడాది 14వ భారతీయ యునికార్న్ అయ్యింది_3.1

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

26 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

Zeta becomes 14th Indian unicorn this year after SoftBank funding | సాఫ్ట్ బ్యాంక్ నిధుల పెట్టుబడితో  జీటా ఈ ఏడాది 14వ భారతీయ యునికార్న్ అయ్యింది_4.1

Zeta becomes 14th Indian unicorn this year after SoftBank funding | సాఫ్ట్ బ్యాంక్ నిధుల పెట్టుబడితో  జీటా ఈ ఏడాది 14వ భారతీయ యునికార్న్ అయ్యింది_5.1

Sharing is caring!