Telugu govt jobs   »   World’s largest iceberg breaks off from...

World’s largest iceberg breaks off from Antarctica | అంటార్కిటికా నుండి వేరుపడిన ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ

World's largest iceberg breaks off from Antarctica | అంటార్కిటికా నుండి వేరుపడిన ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ_2.1

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ప్రపంచంలోని అతిపెద్ద మంచుకొండ అంటార్కిటికా నుండి వేరుపడిందని  ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి  ధృవీకరించింది. A-67 గా పిలువబడే మంచుకొండ 4320 చదరపు కిలోమీటర్ల పరిమాణంలో ఉంది, ఇది అండమాన్ మరియు నికోబార్ దీవులలో పరిమాణంలో  సగం పరిమాణం ఉంటుంది . 400,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భారీ మంచు ఫలక  అయిన రోన్నే మంచు ఫలక నుండి వేలు ఆకారపు మంచుకొండ విరిగిపడింది.

ఈ చిత్రాలను కోపర్నికస్ సెంటినెల్ -1 ఉపగ్రహం చిత్రీకరించినది. కోపర్నికస్ సెంటినెల్ వ్యోమనౌక, కమాండ్ లింక్‌లో కమ్యూనికేషన్ భద్రతను అమలు చేసిన మొదటి ESA ఎర్త్ అబ్జర్వేషన్ అంతరిక్ష నౌక.

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

23 మే & 24 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

World's largest iceberg breaks off from Antarctica | అంటార్కిటికా నుండి వేరుపడిన ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ_3.1World's largest iceberg breaks off from Antarctica | అంటార్కిటికా నుండి వేరుపడిన ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ_4.1

 

 

 

 

 

 

World's largest iceberg breaks off from Antarctica | అంటార్కిటికా నుండి వేరుపడిన ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ_5.1

Sharing is caring!