Telugu govt jobs   »   World Music Day: 21st June |...

World Music Day: 21st June | ప్రపంచ సంగీత దినోత్సవం : 21 జూన్

ప్రపంచ సంగీత దినోత్సవం : 21 జూన్

World Music Day: 21st June | ప్రపంచ సంగీత దినోత్సవం : 21 జూన్_2.1

ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఔత్సాహిక మరియు వృత్తిపరమైన సంగీతకారులను గౌరవించడానికి ఈ రోజును జరుపుకుంటారు. పార్కులు, వీధులు, స్టేషన్లు, మ్యూజియంలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉచిత బహిరంగ కచేరీలను నిర్వహించడం ద్వారా 120 కి పైగా దేశాలు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి ఒక్కరికీ ఉచిత సంగీతాన్ని అందించడం, మరియు ఔత్సాహిక సంగీతకారులు తమ పనిని ప్రపంచానికి ప్రదర్శించడానికి ప్రోత్సహించడం ఇదే ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకునే లక్ష్యం.

ప్రపంచ సంగీత దినోత్సవం 2020: చరిత్ర

ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఫ్రాన్స్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ మరియు ఫ్రెంచ్ స్వరకర్త, సంగీత పాత్రికేయుడు, రేడియో నిర్మాత, కళల నిర్వాహకుడు మరియు ఫెస్టివల్ ఆర్గనైజర్ అయిన మారిస్ ఫ్లౌరెట్ కలిపి 1982లో పారిస్ లో వేసవి సంక్రమణ రోజున స్థాపించారు.

                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

World Music Day: 21st June | ప్రపంచ సంగీత దినోత్సవం : 21 జూన్_3.1World Music Day: 21st June | ప్రపంచ సంగీత దినోత్సవం : 21 జూన్_4.1

 

 

 

 

 

Sharing is caring!