Telugu govt jobs   »   Wipro becomes third Indian IT firm...

Wipro becomes third Indian IT firm to scale Rs 3 trillion market cap | రూ.3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తో మూడో భారతీయ ఐ.టి సంస్థగా విప్రో

రూ.3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తో మూడో భారతీయ ఐ.టి సంస్థగా విప్రో

Wipro becomes third Indian IT firm to scale Rs 3 trillion market cap | రూ.3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తో మూడో భారతీయ ఐ.టి సంస్థగా విప్రో_2.1

  • టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు ఇన్ఫోసిస్ తర్వాత మైలురాయిని సాధించిన మూడవ భారతీయ ఐ.టి సంస్థగా విప్రో మొదటిసారి మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ.3 ట్రిలియన్ ను తాకింది. జర్మనీ రిటైలర్ మెట్రో నుండి రూ.7.1 బిలియన్ల అతిపెద్ద ఒప్పందాన్ని ఈ సంస్థ గెలుచుకుంది. భారతదేశంలో మొత్తం 13 లిస్టెడ్ సంస్థలు ఉన్నాయి, ఇవి రూ.3 ట్రిలియన్ m-cap ను దాటాయి. విప్రో ఇప్పుడు 14వ స్థానంలో ఉంది.
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ 14.05  ట్రిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో భారతదేశం యొక్క అత్యంత విలువైన కంపెనీ గా ఉంది, తరువాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ మరియు హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ వరుసగా ₹11.58 ట్రిలియన్లు మరియు ₹8.33 ట్రిలియన్ల m-cap ను కలిగి ఉన్నాయి.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • విప్రో లిమిటెడ్ ఛైర్మన్: రిషాద్ ప్రేమ్ జీ.
  • విప్రో ప్రధాన కార్యాలయం: బెంగళూరు;
  • విప్రో ఎం.డి మరియు సి.ఇ.ఒ: థియరీ డెలాపోర్టే.

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

Wipro becomes third Indian IT firm to scale Rs 3 trillion market cap | రూ.3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తో మూడో భారతీయ ఐ.టి సంస్థగా విప్రో_3.1Wipro becomes third Indian IT firm to scale Rs 3 trillion market cap | రూ.3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తో మూడో భారతీయ ఐ.టి సంస్థగా విప్రో_4.1

Sharing is caring!