Telugu govt jobs   »   Warangal gets NEO Metro | వరంగల్...

Warangal gets NEO Metro | వరంగల్ కు నియో మెట్రో రానుంది

వరంగల్ కు నియో మెట్రో రానుంది

Warangal gets NEO Metro | వరంగల్ కు నియో మెట్రో రానుంది_2.1

ఆకాశ ,భూ మార్గాలలో పయనించే మెట్రో రైలును వరంగల్లో అందుబాటులోకి తీసుకునిరావడానికి మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ (మహా మెట్రో ) సంస్థ సరికొత్త సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డిపి ఆర్ )ను రూపొందించింది. గతం లో 15 కిలోమీటర్ల మెట్రో మార్గంను పూర్తిగా హైదరాబాద్ తరహాలో ఆకాశ మార్గం లో నిర్మించాలని ప్రతిపాదించగా తాజాగా మార్పులతో కొత్త డిపి ఆర్ ను మహా మెట్రో సంస్థ సిద్ధం చేసింది. కొత్త విధానం లో దాదాపు రూ.2,000 కోట్ల మేర ఆదాఅవుతుందని సంస్థ వివరించింది.

కాజిపేట నుంచి పబ్లిక్ గార్డెన్స్ వరకు 7 కి.మీ. భూ మార్గం, పబ్లిక్ ఆర్డెన్ నుంచి వరంగల్ వరకు 8 కి.మీ. ఆకాశ మార్గం లో మెట్రో రైలు నడుస్తుంది. మొత్తం 22 స్టేషన్లు ఉంటాయి.

                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

Warangal gets NEO Metro | వరంగల్ కు నియో మెట్రో రానుంది_3.1Warangal gets NEO Metro | వరంగల్ కు నియో మెట్రో రానుంది_4.1

 

 

 

 

 

 

 

Sharing is caring!