Telugu govt jobs   »   UN Sustainable Transport Conference will take...

UN Sustainable Transport Conference will take place in China | చైనాలో ఐరాస సుస్థిర రవాణా సదస్సు జరుగనుంది 

చైనాలో ఐరాస సుస్థిర రవాణా సదస్సు జరుగనుంది

UN Sustainable Transport Conference will take place in China | చైనాలో ఐరాస సుస్థిర రవాణా సదస్సు జరుగనుంది _2.1

రెండవ ఐక్యరాజ్యసమితి గ్లోబల్ సస్టైనబుల్ ట్రాన్స్ పోర్ట్ కాన్ఫరెన్స్ చైనాలోని బీజింగ్ లో 2021 అక్టోబర్ 14-16 వరకు జరుగుతుంది. ప్రపవ్యాప్తంగా స్థిరమైన రవాణాని సాధించే దిశగా అవకాశాలను, సవాళ్లను, పరిష్కారాల పై దృష్టి సారించే అవకాశాన్ని ఇది కల్పించనుంది.

తుర్క్మెనిస్తాన్లోని అష్గాబాట్లో 2016 లో జరిగిన మొట్టమొదటి గ్లోబల్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ కాన్ఫరెన్స్ పై ఈ సమావేశం అనుసరించబడుతుంది మరియు 2030 అజెండా ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు వాతావరణంపై పారిస్ ఒప్పందం యొక్క లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి స్థిరమైన రవాణా కోసం ఒక మార్గాన్ని సూచిస్తుందని భావిస్తున్నారు.

కొన్ని ముఖ్యమైన లింకులు 

UN Sustainable Transport Conference will take place in China | చైనాలో ఐరాస సుస్థిర రవాణా సదస్సు జరుగనుంది _3.1

UN Sustainable Transport Conference will take place in China | చైనాలో ఐరాస సుస్థిర రవాణా సదస్సు జరుగనుంది _4.1

Sharing is caring!