Telugu govt jobs   »   UN Russian Language Day: 06 June...

UN Russian Language Day: 06 June | ఐక్యరాజ్యసమితి రష్యన్ భాషా దినోత్సవం: 06 జూన్

ఐక్యరాజ్యసమితి రష్యన్ భాషా దినోత్సవం: 06 జూన్

UN Russian Language Day: 06 June | ఐక్యరాజ్యసమితి రష్యన్ భాషా దినోత్సవం: 06 జూన్_2.1

  • ఐక్యరాజ్యసమితి రష్యన్ భాషా దినోత్సవాన్ని జూన్ 06న వార్షికంగా జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి ఉపయోగించే ఆరు అధికారిక భాషలలో ఇది ఒకటి. ఈ రోజును ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ (UNESCO) 2010 లో స్థాపించింది.
  • ఆధునిక రష్యన్ భాషకు పితామహుడిగా భావించే రష్యన్ కవి అలెక్సాండర్ పుష్కిన్ పుట్టినరోజు సందర్బంగా జూన్ 6ను ఐక్యరాజ్యసమితి రష్యన్ భాషా దినోత్సవంగా ఎంపిక చేశారు. బహుభాషావాదం మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని జరుపుకోవడానికి అదేవిధంగా సంస్థ అంతటా మొత్తం ఆరు అధికారిక భాషలను సమానంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడానికి 2010 లో ఐక్యరాజ్యసమితి యొక్క ప్రజా సమాచార విభాగం ద్వారా ఆరు అధికారిక భాషలలో ప్రతిఒక్కదానికి ఒక వేడుక రోజును కేటాయించింది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు :

  • రష్యా అధ్యక్షుడు: వ్లాదిమిర్ పుతిన్.
  • రష్యా రాజధాని: మాస్కో.
  • రష్యా కరెన్సీ: రష్యన్ రూబుల్.

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

Sharing is caring!