Telugu govt jobs   »   TSPSC   »   TSPSC Junior/senior Assistant Admit Card 2021

TSPSC Admit Card For Junior Assistant And Senior Assistant Cum Typist | TSPSC జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ అడ్మిట్ కార్డు విడుదలయ్యింది

TSPSC Admit Card For Junior Assistant And Senior Assistant Cum Typist | TSPSC జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ అడ్మిట్ కార్డు విడుదలయ్యింది : కరోనా కారణంగా వాయిదా పడిన ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ మరియు P.V. నరసింహారావు పశువైద్య యూనివర్సిటీలలో, TSPSC Junior Assistant And Senior Assistant Cum Typist పరీక్షకు గాను Admit Card విడుదల చేయడం జరిగింది. TSPSC అందించిన సమాచారం ప్రకారం Junior Assistant And Senior Assistant Cum Typist Hall Ticket  ఉదయం నుండి అధికారిక వెబ్ సైట్ నందు లభించడం జరుగుతుంది.

మొత్తం TSPSC Junior Assistant And Senior Assistant Cum Typist అన్ని పోస్టులు కలిపి 127 ఖాళీలకు గాను నోటిఫికేషన్ 12 ఏప్రిల్ 2021 న విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్షకు సంబంధించి CBT- కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షకు గాను హాల్ టికెట్ విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన సమాచారం మరియు హాల్ టికెట్ డౌన్లోడ్ విధానం ఈ వ్యాసంలో మీరు పొందవచ్చు.

 

TSPSC Admit Card For Junior Assistant And Senior Assistant Cum Typist : అడ్మిట్ కార్డు 

TSPSC జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ హాల్ టికెట్ లను తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ 31 ఆగష్టు 2021 న విడుదల చేసింది. దీనిని సంబంధించి అధికారిక ప్రకటనను 28 ఆగష్టు 2021 న విడుదల చేయడం జరిగింది. అభ్యర్ధులు తాము రిజిస్టర్ చేసుకున్న TSPSC ID మరియు పుట్టిన తేదిని నమోదు చేయడం ద్వారా వారి Admit card పొందవచ్చు.

 

TSPSC Admit Card For Junior Assistant And Senior Assistant Cum Typist : ముఖ్యమైన తేదీలు 

S.NO అంశము తేదీ
1. నోటిఫికేషన్ వెలువడిన తేది  12 ఏప్రిల్ 2021
2. దరఖాస్తు ఆఖరు తేది  31 మే 2021
3. హాల్ టికెట్ డౌన్లోడ్ 31 ఆగష్టు 2021
4. పరీక్ష తేది 6 సెప్టెంబర్ 2021

 

Read More : Computer Awareness complete Study Material For TSPSC Junior Assistant 

 

TSPSC Admit Card For Junior Assistant And Senior Assistant Cum Typist : అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

TSPSC జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ హాల్ టికెట్ లను తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ 31 ఆగష్టు 2021 న విడుదల చేసింది. దీనికి గాను ఈ క్రింది విధానాన్ని అనుసరించడం ద్వారా అభ్యర్ధులు తమ హాల్ టికెట్ పొందగలరు.

  • ముందుగా అభ్యర్ధులు అధికారిక  వెబ్ సైట్ tspsc . gov . in ను సంప్రదించాలి.
  • తరువాత what’s New నందు నోటిఫికేషన్ మీద క్లిక్ చేయాలి.
  • తరువాత అభ్యర్ధులు రిజిస్ట్రేషన్ సమయంలో ఉపయోగించిన TSPSC ID మరియు పుట్టిన తేది నమోదు చేయడం ద్వార అభ్యర్ధులు వారి హాల్ టికెట్ పొందగలరు.

 

Download TSPSC Junior Assistant/Senior Assistant Hall ticket

 

TSPSC Admit Card For Junior Assistant And Senior Assistant Cum Typist : పోస్టుల వివరాలు

TSPSC P.V నరసింహా రావు పశువైద్య శాల మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో సుమారు 127 పోస్టులకు గాను ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

పోస్ట్ కోడ్ పోస్ట్ పేరు ఖాళీలు వయస్సు కనిష్ట మరియు గరిష్ట 01/07/2021 నాటికీ పే స్కేల్
01 పి.వి.నర్సింహారావు లో సీనియర్ అసిస్టెంట్

వెటర్నరీ యూనివర్సిటీ

15 18-34* 22,460 – 66,330/-
02 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ పి.వి.

నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ

10 18-34* 16,400 – 49,870/-
03 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్

జయశంకర్ తెలంగాణ రాష్ట్రం

వ్యవసాయ విశ్వవిద్యాలయం

102 18-34* 16,400 – 49,870/-
                                                       మొత్తం 127    

 

TSPSC Admit Card For Junior Assistant And Senior Assistant Cum Typist : పరీక్షా విధానం 

TSPSC Admit Card For Junior Assistant And Senior Assistant Cum Typist: ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నందు మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 మరియు పేపర్-2. ప్రతీ పేపరు 150 మార్కులకు ఉంటుంది మరియు ప్రతి పేపరుకు 150 నిమిషాల సమయం ఉంటుంది.

 పరీక్ష పేరు  (ఆబ్జెక్టివ్) మార్కులు వ్యవధి  (నిముషాలు)  ప్రశ్నలు 
Paper-I: General Studies and General Abilities 150 150 150
Paper-II: Secretarial Abilities and Computer Applications – Diploma Standard 150 150 150
                                                                                                                         మొత్తం 300

 

Read More : Get  FREE Unlimited Study Material For TSPCS all exams

 

TSPSC Admit Card For Junior Assistant And Senior Assistant Cum Typist : సిలబస్ 

Paper-I: General Studies and General Abilities

  1. Current Affairs – Regional, National and International
  2. International Relations and Events.
  3. General Science; India’s achievements in Science and Technology
  4. Environmental issues and Disaster Management
  5. Economy of India and Telangana
  6. Geography of India with a focus on Telangana
  7. Indian Constitution and Polity with a focus on local self-Government
  8. Society, Culture, Heritage, Arts and Literature of Telangana
  9. Policies of Telangana State
  10. History of Modern India with a focus on Indian National Movement
  11. History of Telangana with special emphasis on Movement for Telangana Statehood
  12. Basic English (10th Standard).

Paper-II: Secretarial Abilities and Computer Applications – Diploma Standard

  1. Mental Ability. (Verbal and Non-Verbal)
  2. Logical Reasoning.
  3. Comprehension & Re-arrangement of sentences with a view to improving analysis of a passage.
  4. Numerical and Arithmetical abilities.
  5. Basics of Computers:

Generations of computers (I – V) – Block diagram of a computer – Functions of Different Units – Functional blocks of CPU – Hardware – Software – Application Software – System Software – Program language translators – Utility programs – Input devices – Keyboard, point and draw devices, data scanning devices, voice recognition devices, Digitizers – Output devices – Monitor, printer, projector – Memories – Registers, cache memory, primary memory, secondary memory – Number systems – Binary, octal, hexadecimal systems – conversion to and from decimal systems – Codes – bits, bytes and words – Arithmetic and Logical Operations on numbers – AND, OR, NOT, XOR and shift / rotate operators – Algorithms and Flowcharts – Computer languages – Machine language, Assembly language and High level language – Operating System basics – Functions of OS – Types of OS.

6. Microsoft Office Automation:

MS-Word:

Word processing basics – Menu Bar – Help Menu – Opening and closing documents – save, saveAs, Page setup, print preview – Text creation and manipulation – Editing Text, Text selection, Cut, Copy, Paste, Spell Check – Formatting Text – Font and Size, alignment of text, paragraph Indenting, Bullets and Numbering – Table manipulation – draw table, changing cell width and height ,alignment of text in cells – Border and shading – Header – Footer – Mail merge – Inserting objects, Bookmarks, Hyperlinks – Shortcut keys for various operations.

MS-Excel:

Elements of spread sheet – Manipulation of cells – Inserting cells, rows, columns – Deleting cells, rows, columns – changing width, height – inserting formulae – mathematical functions – logical functions – date & time functions – statistical functions – text functions – sorting columns – creating & editing charts – shortcut keys for various operations.

MS-Excel:

Elements of spread sheet – Manipulation of cells – Inserting cells, rows, columns – Deleting cells, rows, columns – changing width, height – inserting formulae – mathematical functions – logical functions – date & time functions – statistical functions – text functions – sorting columns – creating & editing charts – shortcut keys for various operations.

7. Internet & Networking Basics:

Basics of Computer Networks – LAN, WAN, MAN – Internet and Intranet – Applications of Internet – ISP- MODEM – Web Browser softwares – URL – World Wide Web (www) – search engines – basics of email – using emails – opening email account – sending and receiving emails – sorting and searching emails – CC – BCC – IP address – DNS – HTTP, FTP, SMTP, Telnet – Internet security – LAN devices – repeaters, hubs, switches – OSI reference model – TCP/IP 16 reference model – network topologies – Bus, Ring, Star, Mesh – Network Interface cards – Routers – HTML basics – elements of HTML, tags.

8. Basics of Database:

Need of database systems – data models – E-R Models – evolution of DBMS – DDL, DML and DCL commands – Types of databases.

Read More:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf
Shathabdhi Batch RRB NTPC CBT-2
For RRB NTPC CBT-2

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

TSPSC Admit Card For Junior Assistant And Senior Assistant Cum Typist : FAQs 

Q1. TSPSC Admit Card For Junior Assistant And Senior Assistant Cum Typist అడ్మిట్ కార్డు ఎప్పటి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు?

జవాబు. TSPSC Admit Card For Junior Assistant And Senior Assistant Cum Typist 31 ఆగష్టు 2021 నుండి అధికారిక వెబ్ సైట్ నందు అందుబాటులో ఉంటుంది.

Q2. TSPSC Admit Card For Junior Assistant And Senior Assistant Cum Typist పరీక్ష ఎన్ని దశలలో ఉంటుంది?

జవాబు. TSPSC Admit Card For Junior Assistant And Senior Assistant Cum Typist పరీక్ష ఒక దశలో ఉంటుంది. 

Q3. TSPSC Admit Card For Junior Assistant And Senior Assistant Cum Typist పరీక్ష ఏ విధానంలో జరుగుతుంది?

జవాబు. TSPSC Admit Card For Junior Assistant And Senior Assistant Cum Typist పరీక్ష ఆన్లైన్ విధానంలో 6 సెప్టెంబర్ 2021 న జరగనున్నది.

Sharing is caring!