Telugu govt jobs   »   Latest Job Alert   »   TSLPRB SI previous year cut off

తెలంగాణ SI గత సంవత్సర కట్ ఆఫ్ మార్కులు | TSLPRB SI, Telangana SI previous year cut off

తెలంగాణ SI గత సంవత్సర కట్ ఆఫ్ మార్కులు | TSLPRB SI, Telangana SI previous year cut off : తెలంగాణ SI కట్ ఆఫ్ మార్కులు 2021 గురించి వివరాలు తెలుసుకోండి. అలాగే తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కటాఫ్ మరియు తెలంగాణ SI మెయిన్స్ కటాఫ్ మార్కులను తనిఖీ చేయండి.  క్వాలిఫైయింగ్ మార్కులు, TS పోలీస్ గత సంవత్సరం కటాఫ్ మరియు  TSLPRB SI, Telangana SI previous year cut off మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి పూర్తి ఆర్టికల్ ని చదవండి.

అభ్యర్ధుల కోసం 2018 సంవత్సరానికి సంబంధించి కటాఫ్ మార్కులను పురుష మరియు మహిళా అభ్యర్థులకు కేటగిరీల వారీగా అందిస్తున్నాము. మరింత సమాచారం తెలుసుకోడానికి కటాఫ్ మార్కుల పై పూర్తి అవగాహన పొందడానికి పూర్తి ఆర్టికల్ ను చదవండి.

 

TSLPRB SI previous year Cut off |తెలంగాణ పోలీస్ మునుపటి సంవత్సర కట్ ఆఫ్

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) నియామక పక్రియ ప్రారంభమైన తర్వాత తెలంగాణ SI పోలీస్ కట్-ఆఫ్ మార్కులను విడుదల చేస్తుంది. TSLPRB యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో కట్-ఆఫ్ ప్రచురించబడుతుంది. తెలంగాణ పోలీస్ ఎస్ఐ పోస్ట్ అభ్యర్థులు ఎంపిక కావడానికి ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, మరియు ఫైనల్ రాత పరీక్ష వంటి వివిధ ఎంపిక దశలు చేయాల్సి ఉంటుంది. వివిధ వర్గాల దరఖాస్తుదారులకు కట్-ఆఫ్ మార్కులు మారుతూ ఉంటాయి. అభ్యర్థులు వారి కేటగిరీని బట్టి కట్-ఆఫ్ మార్కుల కంటే సమానంగా లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేయాలి. ఈ ఆర్టికల్లో, తెలంగాణ పోలీస్ SI కట్-ఆఫ్ మార్కులు(TSLPRB SI, Telangana SI previous year cut off), గత సంవత్సరం కట్-ఆఫ్, ప్రభావితం చేసే అంశాలు మరియు మరిన్నింటిని ఎలా చెక్ చేయాలో మేము సమాచారాన్ని అందించాము.

Read more : తెలంగాణాలో త్వరలో విడుదల కానున్న ఉద్యోగ నోటిఫికేషన్లు గురించి తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

 

TSLPRB SI previous year cut off Details| వివరాలు

తెలంగాణా SI 2021 కి గాను అధికారిక నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత కట్ అఫ్ మార్కులు తెలుసుకోవచ్చు మరియు గత నోటిఫికేషన్ లో జోన్లు వారిగా నియామక ప్రక్రియ జరిగింది ఈ సంవత్సరం కూడా జోన్లు వారిగా జరుగుతుంది అని ఆశిస్తున్నాము. ఏదైనా సమాచారం అందిన వెంటనే మీకు తెలియజేస్తాము.

తెలంగాణా SI పరిక్ష ప్రకటన ప్రతి సంవత్సరం వెలువడదు. గత సంవత్సరం నోటిఫికేషన్తో చూద్దాము,  ఇది వివిధ కారకాల ద్వారా ప్రతీ సంవత్సరం మారుతుంది. కట్ ఆఫ్‌ను ప్రభావితం చేసే అంశాలు ఇక్కడ ఉన్నాయి

  • కానిస్టేబుల్ పోస్టుల కోసం అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్య.
  • పరీక్ష రాసిన మొత్తం అభ్యర్థుల సంఖ్య
  • వర్గాల వారిగా  ఖాళీల సంఖ్య
  • పరీక్ష యొక్క క్లిష్టత స్థాయి.
  • అభ్యర్థులు సాధించిన మార్కులు

TSLPRB SI previous year cut off Marks |  కట్ ఆఫ్ మార్కులు

గత సంవత్సర ఖాళీలు వివరాలు, పరిక్ష రాసిన అభ్యర్ధులు , పరీక్షా స్థాయి ని బట్టి తదుపరి నోటిఫికేషన్ కోసం తయారు అయ్యే అభ్యర్దుల కోసం మేము కట్ ఆఫ్ మార్కులను అంచనా వేశాము ఇవి పరీక్షా స్థాయి ని బట్టి వెలువడనున్న ఖాళీలును బట్టి మారవచ్చు. అభ్యర్ధుల సౌలభ్యం కోసం మేము సేకరించిన సమాచారం ప్రకారం కట్ ఆఫ్ మార్కులు ఈ క్రింద తెలియజేశాము. ఏదైనా మార్పులు ఉంటె మీకు తెలియజేస్తాము.

విభాగాలు పురుషులు మహిళలు
OC 255-260 240
BC 235-255 230-240
SC 247-250 184
ST 180 186

 

Read more : తెలంగాణా SCT అధికారిక కట్ అఫ్ మార్కులను తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

 

How to check Telangana police SI previous year cut off online :

తెలంగాణా SI మార్కుల వివరాలను తెలుసుకొనుటకు ముందుగా తెలంగాణా స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైటు ని సందర్సించాలి . తెలంగాణా పోలీస్ నియామక ప్రక్రియ ఇంకా ప్రారంభం కానందున అభ్యర్ధులు ఫలితాల వెబ్సైటు పేజి ని సందర్సించలేరు. అభ్యర్ధులు పరిక్ష జరిగిన తర్వాత మాత్రమే తమ ఫలితాలను చూసుకోగలరు.

Check here : tsplrb అధికారిక వెబ్సైటు ని తనికిచెయ్యడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

దిశ 1: కటాఫ్ మార్కులను తనిఖీ చేయడానికి పైన తెలుపబడిన లింక్‌పై క్లిక్ చేయండి.

దిశ 2: లేదా , అభ్యర్థులు తెలంగాణ పోలీసు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

దిశ 3: TS పోలీస్ SI కటాఫ్ లింక్‌ను కనుగొని దానిపై క్లిక్ చేయండి.

దిశ 4: లాగిన్ చేయడానికి రోల్ నంబర్ మరియు పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయండి.

దిశ 5: సమర్పించు బటన్‌ని నొక్కండి.

దిశ 6: కటాఫ్ కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది.

దిశ 7: భవిష్యత్ అవసరాల కోసం కటాఫ్ ను డౌన్‌లోడ్ చేసి ఉంచుకోండి మరియు ప్రింట్ అవుట్ పెట్టుకోండి.

Read More : తెలంగాణా చరిత్ర PDF 

 

Also Download:

August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

Telangana police SI previous year cut off : FAQ

Q1.తెలంగాణా SI లో మార్కులని ఎలా లేక్కించుకోవాలి ? 

Ans. ప్రతి సరి అయిన సమాధానం కి 1 మార్కు చొప్పున లేక్కించుకోవాలి.

Q2. తెలంగాణా SI లో నెగటివ్ మార్కింగ్ ఉందా?

Ans. గత నోటిఫికేషన్ లో నెగటివ్ మార్కింగ్ లేదు .

Q3. తెలంగాణా SI లో కట్ ఆఫ్ మార్కులు వస్తే సరిపోతుందా  ?

Ans. కట్ ఆఫ్ మార్కుల కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అప్పుడే మేరు మెరిట్ జాబితా లో ఉంటారు

Q4. తెలంగాణా SI పరిక్ష ఏ మాధ్యమం లో ఉంటుంది  ?

Ans. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ  మాధ్యమం లో పరిక్ష జరుగుతుంది.

Q5. తెలంగాణా SI అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుంది ?

Ans. TS కానిస్టేబుల్ అధికారిక తొందర్లోనే వెలువడుతుంది మరిన్ని తాజా వివరాలకు adda 247 లేదా adda247.com/teను చూడండి.

Sharing is caring!

Download your free content now!

Congratulations!

తెలంగాణ SI గత సంవత్సర కట్ ఆఫ్ మార్కులు | TSLPRB SI, Telangana SI previous year cut off check online @ tslprb.in_50.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

తెలంగాణ SI గత సంవత్సర కట్ ఆఫ్ మార్కులు | TSLPRB SI, Telangana SI previous year cut off check online @ tslprb.in_60.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.