థావర్ చంద్ గెహ్లాట్ ఎస్ఏజిఇ ప్రోగ్రామ్ మరియు పోర్టల్ ను ప్రారంభించారు.
కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి శ్రీ థావర్ చంద్ గెహ్లాట్ 2021 జూన్ 04న ఎస్ ఏజీఇ (సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజిన్) అనే చొరవను మరియు భారతదేశ వృద్ధులకు మద్దతు ఇవ్వడానికి ఎస్ ఏజీ పోర్టల్ ను కూడా ప్రారంభించారు. ఎస్ఏజీ పోర్టల్ విశ్వసనీయమైన స్టార్ట్-అప్ ల ద్వారా వృద్ధ సంరక్షణ ఉత్పత్తులు మరియు సేవల యొక్క “వన్-స్టాప్ యాక్సెస్”గా పనిచేస్తుంది.
ఎస్ఏజిఇ గురించి:
- వినూత్న ఉత్పత్తులు మరియు సేవల ఆధారంగా స్టార్టప్‌లు SAGE కింద ఎంపిక చేయబడతాయి,ఆర్థిక, ఆహార మరియు సంపద నిర్వహణతో అనుసంధానించబడిన సాంకేతిక సాధ్యతతో పాటు, చట్టపరమైన మార్గదర్శకత్వలతో పాటు ఇవి ఆరోగ్యం, గృహనిర్మాణం, సంరక్షణ కేంద్రాలు వంటి రంగాలలో కూడా అందించాగాలగాలి.
- ఈ చొరవ యొక్క ప్రాథమిక లక్ష్యం యువతను కేవలం ప్రభుత్వ కార్యక్రమం కంటే వృద్ధుల సంరక్షణను జాతీయ ఉద్యమంగా మార్చడానికి స్టార్ట్-అప్ ల ద్వారా మరియు వారి సృజనాత్మక ఆలోచనల ద్వారా వృద్ధుల సంరక్షణ కోసం నిమగ్నం చేయడం.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 3 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly మరియు monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి