Telugu govt jobs   »   Latest Job Alert   »   Telangana High Court Recruitment Online application

Telangana High Court Recruitment Online Application link(తెలంగాణా హైకోర్ట్ ఆన్లైన్ దరఖాస్తు లింక్)

Telangana High Court  Recruitment Notification  2022: Telangana High Court Notification released 588 Vacancies for the direct recruitment of Stenographer Grade-III , Typist, Copyist, Junior Assistant, Field assistant, Examiner, Record Assistant, Process Server from the residents of the State of Telangana. In this article get the Telangana High court online application link and also know how to apply online.

Telangana High Court Recruitment online application link
Notification date 3 March 2022
Qualification Graduation, 10th, intermediate
Exam pattern Written test, Skill test and interview

Telangana High Court Recruitment online applciation

తెలంగాణ హైకోర్టు  నోటిఫికేషన్ 2022: తెలంగాణ రాష్ట్రంలోని నివాసితుల నుండి తెలంగాణా లోని జిల్లా హైకోర్ట్ లలో వివిధ స్థాయిలో ఉద్యోగాలకు ప్రత్యక్ష నియామకం కోసం తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కథనంలో తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ 2022 కి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు లింక్ ను ఇక్కడ పొందగలరు. దరఖాస్తు లింక్ 3 మార్చి 2022 నుండి 4 ఏప్రిల్ 2022 వరకు అందుబాటులో ఉంటుంది.

Telangana High Court Recruitment apply online-Important Dates

Name of the organization  Telangana High Court
Name of the Post Steno, Typist, Copyist,Examiner, Assistant, Process server
No of vacancies 588
Qualification Graduation
Notification Date 3 March 2022
online Application Start 3 March 2022
Online Application Last Date 4 April 2022
Exam Pattern Online
Official website tshc.gov.in

Download Telangana High Court Recruitment official notification 2022  

ts-High-Court-notification 2022
ts-High-Court-notification 2022

How to apply online for Telangana High Court Recruitment 2022

ఎ) ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో పార్ట్ – ఎ (One Time Registration Form) మరియు పార్ట్ – బి (Application Form) అనే రెండు భాగాలు ఉంటాయి.

బి) పార్ట్-ఎ పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థి OTPR ID (One Time Profile Registration ID) మరియు పాస్‌వర్డ్ పొందుతారు. అదే OTPR IDని ఉపయోగించడం ద్వారా, అభ్యర్థి. బహుళ జిల్లాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సి) అభ్యర్థి అతను/ఆమె దరఖాస్తు చేసిన ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన/వ్యక్తిగత దరఖాస్తు సంఖ్య(Application Number)ను అందుకుంటారు.

d) వివరణాత్మక సమాచారం కోసం, అభ్యర్థులు హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ “http://tshc.gov.in“లో మరియు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్న యూజర్ గైడ్ ద్వారా వెళ్లాలని సూచించారు.

Click Here For online Application(Active)

Telangana High Court Recruitment Notification Vacancies

తెలంగాణా హైకోర్ట్ వివిధ స్థాయిలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.  దీనికి గాను 14 జిల్లాల నుండి మొత్తం 500 పోస్టులకు వివరమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు విధానం 3 మార్చి 2022 నుండి ఏప్రిల్ 4 2022 వరకు కొనసాగానున్నది. జిల్లాల వారీగా వివరాలు క్రింది పట్టిక నందు ఇవ్వడం జరిగింది.

Name of the post Vacancies Notification
Stenographer Grade-III 64 Detailed Notification
Junior Assistant 173 Detailed Notification
Typist 104 Detailed Notification
Field Assistant 39 Detailed Notification
Examiner 43 Detailed Notification
Copyist 72 Detailed Notification
Record Assistant 34 Detailed Notification
Process Server 63 Detailed Notification

Telangana High Court Recruitment-FAQ’s

Q1. Telangana High Court Recruitment notification 2022 ఎప్పుడు విడుదలయ్యింది?

జవాబు. Telangana High Court Recruitment notification 2022 3 మార్చి 2022 న విడుదలయ్యింది

Q2. Telangana High Court Recruitment notification 2022 పరీక్ష విధానం ఏమిటి?

జవాబు. Telangana High Court Recruitment notification 2022 ను వ్రాత పరిక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వార నిర్వహిస్తారు.

Q3. Telangana High Court Recruitment notification 2022 కొరకు దరఖాస్తు చేసుకోవడం ఎలా?

జవాబు. Telangana High Court Recruitment notification 2022 కొరకు దరఖాస్తు చేసుకోవడానికి పూర్తీ వివరాలు పై వ్యాసం నందు వివరించడం జరిగింది.

Q4. Telangana High Court Recruitment notification 2022 మొత్తం ఎన్ని ఖాళీలకు విడుదల చేయబడినది?

జవాబు. Telangana High Court Recruitment notification 2022 మొత్తం 500 ఖాళీలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

Q5. Telangana High Court Recruitment notification 2022 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఖరి తేది ఎంత?

జవాబు. Telangana High Court Recruitment notification 2022 కొరకు దరఖాస్తు చేసుకోవడానికి 4 ఏప్రిల్ 2022 ఆఖరు తేదీ.

Sharing is caring!

FAQs

When was the Telangana High Court Recruitment notification 2022 released?

Telangana High Court Recruitment notification 2022 issued on 3 March 2022

Telangana High Court Recruitment notification 2022 What is the examination procedure?

Telangana High Court Recruitment notification 2022 will be conducted through written test, skill test and interview.

How to apply for Telangana High Court Recruitment notification 2022?

Complete details to apply for Telangana High Court Recruitment notification 2022 are explained in the article above.

Telangana High Court Recruitment notification 2022 How many vacancies have been issued in total?

Telangana High Court Recruitment notification 2022 Notification has been issued for a total of 500 vacancies.

Telangana High Court Recruitment notification 2022 What is the last date for online registration?

pril 4, 2022 is the last date to apply for Telangana High Court Recruitment notification 2022.