Telangana Geography PDF In Telugu(తెలంగాణ భూగోళశాస్త్రం) స్టడీ మెటీరియల్ PDF తెలంగాణలో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర, భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247 Telugu, ఈ అంశాలలో ఒకటైన Telangana Geography (తెలంగాణ భూగోళశాస్త్రం) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.
Telangana Geography PDF In Telugu (తెలంగాణ భూగోళశాస్త్రం PDF తెలుగులో)
TSPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.
- తెలంగాణ – అమరిక
- తెలంగాణ – అమరిక మరియు నిర్మాణం
- తెలంగాణ – వాతావరణం
- తెలంగాణ – నేలలు
- తెలంగాణ – వృక్ష సంపద మరియు అడవులు
- తెలంగాణ – వన్యప్రాణులు మరియు పర్యావరణ పర్యాటకం
- తెలంగాణ – ప్రకృతి వైపరీత్యాలు
- తెలంగాణ నదీ వ్యవస్థ
- తెలంగాణ – వ్యవసాయం
- తెలంగాణ – జనాభా
- తెలంగాణ – తెలంగాణ పర్యాటకం
- తెలంగాణ – రవాణా
- తెలంగాణ – నీటిపారుదల మరియు జలవిద్యుత్
- తెలంగాణ – శక్తి వనరు
- తెలంగాణ – పారిశ్రామిక అభివృద్ధి
- తెలంగాణ – ఖనిజాలు
****************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |