Telugu govt jobs   »   Tadang Minu becomes 1st Arunachali Woman...

Tadang Minu becomes 1st Arunachali Woman to be appointed in AIBA | ఎఐబిఎలో నియమితులైన మొదటి అరుణాచల్ మహిళ తడాంగ్ మిను 

ఎఐబిఎలో నియమితులైన మొదటి అరుణాచల్ మహిళ తడాంగ్ మిను 

Tadang Minu becomes 1st Arunachali Woman to be appointed in AIBA | ఎఐబిఎలో నియమితులైన మొదటి అరుణాచల్ మహిళ తడాంగ్ మిను _2.1

అరుణాచల్ ప్రదేశ్ మహిళ డాక్టర్ తడాంగ్ మిను అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబీఏ) కోచ్ ల కమిటీ లో సభ్యురాలిగా నియమితులై రాష్ట్రంలోనే మొదటి మహిళగా మరియు కమిటిలో రెండో భారతీయ మహిళ అయ్యారు. బాక్సింగ్ రంగంలో అపారమైన జ్ఞానం మరియు అనుభవం ఉన్నందున ఎఐబిఎ ఆమెను నియమించింది.

డాక్టర్ తడాంగ్ ప్రస్తుతం రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం (ఆర్ జియు)లో శారీరక విద్య యొక్క HODగా ఉన్నారు మరియు భారత బాక్సింగ్ సమాఖ్య యొక్క మహిళా కమిషన్ కు రెండేళ్లపాటు చైర్మన్ గా వ్యవహరిస్తారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఎఐబిఎ స్థాపించబడింది: 1946.
  • ఎఐబిఎ ప్రధాన కార్యాలయం: లౌసాన్, స్విట్జర్లాండ్.
  • ఎఐబిఎ అధ్యక్షుడు: డాక్టర్ మొహమ్మద్ మౌస్టాసానే.
                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

Tadang Minu becomes 1st Arunachali Woman to be appointed in AIBA | ఎఐబిఎలో నియమితులైన మొదటి అరుణాచల్ మహిళ తడాంగ్ మిను _3.1Tadang Minu becomes 1st Arunachali Woman to be appointed in AIBA | ఎఐబిఎలో నియమితులైన మొదటి అరుణాచల్ మహిళ తడాంగ్ మిను _4.1

 

 

 

Sharing is caring!