Telugu govt jobs   »   Sunseap set to build world’s biggest...

Sunseap set to build world’s biggest floating solar in Indonesia | ఇండోనేషియాలో ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే సౌర ఫార్మ్ నిర్మించడానికి సన్ సీప్ సిద్ధమైంది

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

సింగపూర్ కు చెందిన సన్ సీప్ గ్రూప్, పొరుగున ఉన్న ఇండోనేషియా నగరం బాటమ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్ ఫార్మ్ మరియు ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థను నిర్మించడానికి 2 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని యోచిస్తోంది, ఇది దాని పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఫ్లోటింగ్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ 2.2 గిగావాట్ల (పీక్) సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది బాటమ్ ద్వీపంలోని డ్యూరియాంగ్ కాంగ్ రిజర్వాయర్ యొక్క 1600 హెక్టార్లు (4000 ఎకరాలు) కవర్ చేస్తుంది. ఈ ప్రాజెక్టుతో ముందుకు సాగేందుకు సుందియాప్, బాటం ఇండోనేషియా ఫ్రీ జోన్ అథారిటీ (బీపీ బాటం) మధ్య ఒప్పందం కుదిరింది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఇండోనేషియా రాజధాని: జకార్తా.
  • ఇండోనేషియా కరెన్సీ: ఇండోనేషియా రూపియా.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

Sharing is caring!