FIH అథ్లెట్స్ కమిటీ సభ్యుడిగా శ్రీజేష్ నియామకం
- ప్రపంచ సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు యొక్క వర్చువల్ సమావేశంలో స్టార్ ఇండియా హాకీ జట్టు గోల్ కీపర్ పి.ఆర్ శ్రీజేష్ ను అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (FIH) అథ్లెట్స్ కమిటీ సభ్యుడిగా తిరిగి నియమించారు. అతను 2017 నుండి ప్యానెల్ లో సభ్యుడిగా ఉన్నాడు. గతంలో భారత జట్టుకు నాయకత్వం వహించిన అనుభవజ్ఞుడైన శ్రీజేష్, 47వ FIH కాంగ్రెస్ కు రెండు రోజుల ముందు సమావేశమైన EB నియమించిన నలుగురు కొత్త సభ్యుల్లో ఒకరు.
- అథ్లెట్ల కమిటీకి నలుగురు కొత్త సభ్యుల నియామకాన్ని EB ధృవీకరించింది. శ్రీజేష్ పరట్టు (IND), మార్లేనా రైబాచా (POL), మొహమ్మద్ మీ (RSA) మరియు మాట్ స్వాన్ (AUS) ఈ కమిటీలో చేరనున్నారు. FIH నిబంధనల కమిటీ కొత్త అధ్యక్షుడైన స్టీవ్ హోర్గన్ (USA), డేవిడ్ కొల్లియర్ స్థానం లో బాధ్యతలు చేపట్టనున్నారు.
FIH అథ్లెట్స్ కమిటీ గురించి:
- FIH అథ్లెట్ల కమిటీలో ప్రస్తుత మరియు మాజీ క్రీడాకారులు ఉంటారు, వీరు FIH ఎగ్జిక్యూటివ్ బోర్డు, FIH కమిటీలు, అడ్వైజరీ ప్యానెల్స్ మరియు ఇతర సంస్థలకు ఆటగాళ్ల ఎదుగుదలకు అవసరమైన వివిధ వనరులు మరియు చొరవల అభివృద్ధి కొరకు అథ్లెట్ల అందరి తరఫున సిఫారసులు చేస్తారు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- FIH ప్రధాన కార్యాలయం: లౌసాన్, స్విట్జర్లాండ్;
- FIH స్థాపించబడింది: 7 జనవరి 1924, పారిస్, ఫ్రాన్స్;
- FIH సీ.ఈ.ఓ: థియరీ వీల్.
ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక:
ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.
adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి