Telugu govt jobs   »   SBI launches Aarogyam healthcare business loan...

SBI launches Aarogyam healthcare business loan | ఎస్‌బిఐ ఆరోగ్యం హెల్త్‌కేర్ బిజినెస్ లోన్‌ను ప్రారంభించింది

ఎస్‌బిఐ ఆరోగ్యం హెల్త్‌కేర్ బిజినెస్ లోన్‌ను ప్రారంభించింది

SBI launches Aarogyam healthcare business loan | ఎస్‌బిఐ ఆరోగ్యం హెల్త్‌కేర్ బిజినెస్ లోన్‌ను ప్రారంభించింది_2.1

ఈ మహమ్మారి మధ్య ఆరోగ్య సంరక్షణ రంగానికి మెరుగైన మద్దతు ను అందించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) ఆరోగ్య సంరక్షణ వ్యాపార ఋణాన్ని ప్రారంభించింది. ఈ కొత్త ఉత్పత్తి కింద, ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్ లు, డయగ్నాస్టిక్ సెంటర్లు, పాథాలజీ ల్యాబ్ లు, తయారీదారులు, సరఫరాదారులు, దిగుమతిదారులు, కీలకమైన ఆరోగ్య సంరక్షణ సరఫరాలో నిమగ్నమైన లాజిస్టిక్ సంస్థలు, దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకు ఎస్ బిఐ  రూ.100 కోట్ల వరకు ఋణాలను 10 సంవత్సరాలలో తిరిగి చెల్లించేలా రూపొందించింది.

ఆరోగ్యమ్ ఋణం గురుంచి :

  • విస్తరణ లేదా ఆధునీకరణకు మద్దతు ఇవ్వడానికి టర్మ్ ఋణంగా లేదా వర్కింగ్ క్యాపిటల్ ఫెసిలిటీలుగా క్యాష్ క్రెడిట్, బ్యాంక్ గ్యారెంటీ/లెటర్ ఆఫ్ క్రెడిట్ వంటివి ఆరోగ్యమ్ ఋణం పొందవచ్చు.
  • మెట్రో కేంద్రాల్లో ఆరోగ్యమ్ కింద రుణాలను రూ.100 కోట్ల వరకు, టైర్1  అండ్ అర్బన్ సెంటర్లను రూ.20 కోట్ల వరకు, టైర్ 2 నుంచి టైర్ 6 సెంటర్లలో రూ.10 కోట్ల వరకు పొందవచ్చు.
  • రూ. 2 కోట్ల వరకు ఋణాన్ని పొందే లబ్ధిదారు యూనిట్లు/ఋణాలు తీసుకునే కంపెనీలు బ్యాంకుకు ఎలాంటి కొలట్రల్ లేదా సెక్యూరిటీని అందించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్ కోరకు క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ యొక్క గ్యారెంటీ స్కీం కింద నమోదు చేయబడుతుంది (సిజిటిఎమ్ఎస్ఈ) .

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఎస్ బిఐ చైర్ పర్సన్: దినేష్ కుమార్ ఖారా.
  • ఎస్ బిఐ ప్రధాన కార్యాలయం : ముంబై.
  • ఎస్ బిఐ స్థాపించబడింది: 1 జూలై 1955.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

SBI launches Aarogyam healthcare business loan | ఎస్‌బిఐ ఆరోగ్యం హెల్త్‌కేర్ బిజినెస్ లోన్‌ను ప్రారంభించింది_3.1SBI launches Aarogyam healthcare business loan | ఎస్‌బిఐ ఆరోగ్యం హెల్త్‌కేర్ బిజినెస్ లోన్‌ను ప్రారంభించింది_4.1

 

 

 

 

 

 

 

Sharing is caring!