Telugu govt jobs   »   SBI Economists Revises GDP Growth Estimate...

SBI Economists Revises GDP Growth Estimate in FY22 to 7.9% | SBI ఆర్థికవేత్తలు FY22కి గాను జిడిపి వృద్ధి అంచనాను 7.9% కు సవరించారు

SBI ఆర్థికవేత్తలు FY22కి గాను జిడిపి వృద్ధి అంచనాను 7.9% కు సవరించారు

SBI Economists Revises GDP Growth Estimate in FY22 to 7.9% | SBI ఆర్థికవేత్తలు FY22కి గాను జిడిపి వృద్ధి అంచనాను 7.9% కు సవరించారు_2.1

  • SBI ఆర్థికవేత్తలు,తన పరిశోధన నివేదిక “ఎకోర్యాప్“లో, FY22గాను భారత ఆర్థిక వ్యవస్థ జిడిపి వృద్ధి అంచనాలను 7.9 శాతానికి తగ్గించారు, అంతకుముందు ఇది 10.4 శాతంగా ఉంది. విశ్లేషకుల ప్రకారం ఇది భారతదేశానికి అతి తక్కువ వృద్ధి రేటు అంచనా.
  • వృద్ధి అంచనాలో సవరణకు ముఖ్య కారకం కోవిడ్ -19 రెండవ దశ యొక్క ప్రభావం. SBI ఆర్థికవేత్తలు FY22 లో “V- ఆకారపు” రికవరీకి బదులుగా “W- ఆకారపు” రికవరీని ముందుగా అంచనా వేస్తారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • SBI చైర్ పర్సన్: దినేష్ కుమార్ ఖారా.
  • SBI ప్రధాన కార్యాలయం: ముంబై.
  • SBI స్థాపించబడింది: 1 జూలై 1955.

కొన్ని ముఖ్యమైన లింకులు 

SBI Economists Revises GDP Growth Estimate in FY22 to 7.9% | SBI ఆర్థికవేత్తలు FY22కి గాను జిడిపి వృద్ధి అంచనాను 7.9% కు సవరించారు_3.1

SBI Economists Revises GDP Growth Estimate in FY22 to 7.9% | SBI ఆర్థికవేత్తలు FY22కి గాను జిడిపి వృద్ధి అంచనాను 7.9% కు సవరించారు_4.1

Sharing is caring!