Telugu govt jobs   »   SBI Clerk Recruitment 2021 Application Last...

SBI Clerk Recruitment 2021 Application Last Date Extended | SBI క్లర్క్ రిక్రూట్మెంట్ 2021 దరఖాస్తు చివరి తేది పొడగించబడింది

SBI జూనియర్ ఆసోసియేట్ ( కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్) కోరకు నోటిఫికేషన్ విడుదలైంది.

SBI Clerk Recruitment 2021 Application Last Date Extended | SBI క్లర్క్ రిక్రూట్మెంట్ 2021 దరఖాస్తు చివరి తేది పొడగించబడింది_2.1

బ్యాంకింగ్ రంగ దిగ్గజం అయిన SBI 5237 పోస్టులకు గాను క్లర్క్ నోటిఫికేషన్ 2021 గాను విడుదల చేసింది. ఇటివల SBI స్థానిక భాషలో పరీక్ష నిర్వహించడం ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ చేసుకొనే సమయంలో మీరు స్థానిక భాషను ఎంచుకోవాల్సి ఉంటుంది మరియు ఇది ఏ దశలోనూ మార్చుకోవడానికి వీలు ఉండదు. అలాగే నోటిఫికేషన్ లో పేర్కొన్న అన్ని రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్రం నుండి మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. నోటికేషన్ మరియు ఇతర సంబంధిత సమాచారం ఈ క్రింద పేర్కొనడం జరిగింది.

పోస్టు పేరు: SBI క్లర్క్
ఖాళీల సంఖ్య: 5237

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ  లేేదా సమాన అర్హత ఉండాలి.

దరఖాస్తు ప్రారంభం: 27 ఏప్రిల్ 2021.

దరఖాస్తు ఆఖరు తేది పొడిగించబడింది.

దరఖాస్తు ఆఖరు తేది: 20 మే 2021.

 

వయోపరిమితి:
• 20-28 సంవత్సరాలు(జనరల్ అభ్యర్థులు).
• రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

 

ఎంపిక విధానం: రాత పరీక్ష( ప్రిలిమ్స్ మరియు మెయిన్స్).

పరీక్ష విధానం: మొత్తం ప్రశ్నలు-100
1. ఇంగ్లీష్-30
2. ఆప్టిట్యూడ్-35
3. రీజనింగ్-35

సమయం: 60 నిమిషాలు( ప్రతి విభాగానికి 20 నిమిషాలు)

నెగిటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కొత్త విధించబడుతుంది.

పూర్తి నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

తెలంగాణ విభాగంలోని మొత్తం పోస్టుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

మొత్తం పోస్టులు: 275

జనరల్: 111   EWS: 27    OBC: 74  ST: 19      SC: 44

స్థానిక భాష: తెలుగు/ఉర్దూ

శాలరీ మరియు ఇతర అలవెన్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SBI క్లర్క్ యొక్క పూర్తి సిలబస్ మరియు పరిక్ష విధానం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

SBI క్లర్క్ యొక్క గత సంవత్సర కట్ ఆఫ్ వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

అన్ని బ్యాంకింగ్ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించిన ఈ బ్యాచ్ లో చేరడం ద్వారా సమగ్ర సమాచారం పొందవచ్చు.

SBI Clerk Recruitment 2021 Application Last Date Extended | SBI క్లర్క్ రిక్రూట్మెంట్ 2021 దరఖాస్తు చివరి తేది పొడగించబడింది_3.1

 

 

 

 

Sharing is caring!