ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Static GK PDF download in Telugu
ప్రశ్నలు
Q1. క్రింది ప్రశ్నలో రెండు ప్రకటనలను అనుసరిస్తూ, రెండు తీర్మానాలుI మరియు II ఇవ్వడం జరిగింది. సాధారణంగా తెలిసిన వాస్తవాలతో విభేదించినప్పటికి వాటిని వాస్తవం అని పరిగణించాలి. క్రింది ప్రకటనలను ఏ తీర్మానం అనుసరిస్తుందో నిర్ణయించుకోవాలి.
ప్రకటనలు:
(I) అన్ని పర్వత ప్రాంతాలు సూర్యాస్తమ ప్రాంతాలు కలిగి ఉంటాయి.
(II) X అనేది ఒక పర్వత ప్రాంతం.
తీర్మానాలు:
(I) X సూర్యాస్తమ ప్రాంతాన్ని కలిగి ఉంటుంది.
(II) పర్వాతప్రాంతాలు కాని ప్రదేశాలు ఏవి సూర్యాస్తమ ప్రాంతాన్ని కలిగి ఉండవు.
(a) తీర్మానం I మాత్రమే అనుసరిస్తుంది.
(b) తీర్మానం II మాత్రమే అనుసరిస్తుంది.
(c) తీర్మానం I, II అనుసరించవు.
(d) తీర్మానం I,II అనుసరిస్తాయి.
Q2. క్రింది శ్రేణిలో ఒక పధం తప్పిపోయింది. క్రింది ఐచ్చికముల నుండి ఆ శ్రేణిని పూర్తి చేసే పదాన్ని ఎంచుకొనుము
BE, HK, NQ, ?
(a) ST
(b) TU
(c) TW
(d) TS
Q3. క్రింది శ్రేణిలో ఒక పధం తప్పిపోయింది. క్రింది ఐచ్చికముల నుండి ఆ శ్రేణిని పూర్తి చేసే పదాన్ని ఎంచుకొనుము
? , YV, BY, FC
(a) MN
(b) VS
(c) XU
(d) WT
Q4. ఒక పరిశ్రమలో అన్ని సోమవారాలు మరియు ఆదివారాలు సెలవు. ఒక నెల సోమవారంతో మొదలై 31 రోజుల కలిగి ఉన్నట్లయితే ఆ నెలలో ఎన్ని సెలవులు ఉంటాయి?
(a) 7
(b) 8
(c) 9
(d) 5
Q5. Arrange the given words in the sequence in which they occur in the dictionary.
ఆంగ్ల నిఘంటువులో లభించే క్రమంలో ఈ క్రింది పదాలను అమర్చండి
i. Speaker
ii. Surreptitious
iii. Spontaneous
iv. Spurious
(a) iv, ii, i, iii
(b) iii, ii, iv, i
(c) iv, iii, i, ii
(d) i, iii, iv, ii
Q6. క్రింది ఏదైనా ఒక ప్రత్యామ్నాయంలో ఇచ్చిన విధంగా ఒక పదం సంఖ్యల సమితి ద్వారా మాత్రమే సూచించబడుతుంది. ఇచ్చిన రెండు మాత్రికలలో చూపిన విధంగా ప్రత్యామ్నాయాలలో ఇవ్వబడిన సంఖ్యల సమితి రెండు తరగతుల వర్ణమాలలచే సూచించబడుతుంది. మ్యాట్రిక్స్- I యొక్క నిలువు వరుసలు మరియు అడ్డు వరుసలు 0 నుండి 4 వరకు మరియు మ్యాట్రిక్స్- II యొక్క అక్షరాలు 5 నుండి 9 వరకు లెక్కించబడ్డాయి. ఈ మాత్రికల నుండి ఒక అక్షరాన్ని మొదట దాని అడ్డు వరుస ద్వారా మరియు తరువాత దాని నిలువు వరుస ద్వారా సూచించవచ్చు, ఉదాహరణకు, ‘N ’21, 67 మొదలైన వాటి ద్వారా ప్రాతినిధ్యం వహించవచ్చు మరియు’ R ‘ను 66, 57 ద్వారా సూచించవచ్చు. అదేవిధంగా, మీరు’ TOAST ‘అనే పదానికి సమితిని గుర్తించాలి.
(a) 41, 33, 02, 88, 87
(b) 55, 77, 56, 96, 00
(c) 87, 02, 11, 86, 55
(d) 00, 24, 44, 76, 41
Q7. ఒక బాలుని పరిచయం చేస్తూ రాహుల్ ఈ విధంగా అన్నాడు”తను మా అమ్మ తరపు తాతగారి ఏకైక కుమార్తె యొక్క తమ్ముడి/అన్న కొడుకు” . అయితే ఆ బాలుడు రాహుల్ కి ఏమవుతాడు?
(a) తాతయ్య
(b) కొడుకు
(c) తోబుట్టువు
(d) తండ్రి
Q8. If a mirror is placed on the line MN, then which of the answer figures is the right image of the given figure?
ఒక అద్దాన్ని MN రేఖపై ఉంచినట్లయితే , క్రింది సమాధాన పటములలో ఇచ్చిన పటం యొక్క కుడి ప్రతిభింభం ఏమవుతుంది?
(a)
(b)
(c)
(d)
Q9. క్రింది పటముల మధ్య సంబంధాన్ని చక్కగా నిర్వచించే పటమును ఎంచుకొనుము.
ద్రావణం, పిజ్జా, మిల్క్
(a)
(b)
(c)
(d)
Q10. ఒక పేపరు ముక్కను మడిచి మరియు పంచ్ చేయడం జరిగింది. ఇచ్చిన సమాధాన పటముల నుండి కాగితాన్ని తెరచినప్పుడు ఎలా ఉంటుందో కనుగొనండి?
(a)
(b)
(c)
(d)
సమాధానాలు
S1. Ans.(a)
S2. Ans.(c)
Sol.
S3. Ans.(d)
Sol.
S4. Ans.(c)
S5. Ans.(d)
Sol. Speaker → Spontaneous → Spurious → Surreptitious
S6. Ans.(d)
Sol.
S7. Ans.(c)
Sol.
S8. Ans.(c)
S9. Ans.(d)
S10. Ans.(c)
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి | |
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ |
Telangana State GK PDF డౌన్లోడ్
|
monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ | weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ |