Telugu govt jobs   »   RBI allows prepaid mobile recharges through...

RBI allows prepaid mobile recharges through Bharat Bill Payment System | భారత్ బిల్లుల చెల్లింపుల వ్యవస్థ ద్వారా ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జీలను ఆర్ బిఐ అనుమతించింది

భారత్ బిల్లుల చెల్లింపుల వ్యవస్థ ద్వారా ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జీలను ఆర్ బిఐ అనుమతించింది

RBI allows prepaid mobile recharges through Bharat Bill Payment System | భారత్ బిల్లుల చెల్లింపుల వ్యవస్థ ద్వారా ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జీలను ఆర్ బిఐ అనుమతించింది_2.1

ఆర్ బిఐ ప్రకారం, భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థ (బిబిపిఎస్) పరిధిని ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి ‘మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జీలను బిల్లర్ కేటగిరీగా జోడించడం ద్వారా విస్తరించబడుతుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించబడే పునరావృత బిల్లు చెల్లింపుల కొరకు బిబిపిఎస్ అనేది ఇంటర్ ఆపరేబుల్ ఫ్లాట్ ఫారం

మే నెలలో 213.59 మిలియన్ల బిల్లు చెల్లింపు లావాదేవీలు బిబిపిఎస్ ఛానెల్ ద్వారా జరిగాయి. పునరావృత బిల్లు చెల్లింపులకు వేదికగా 2014 లో బిబిపిఎస్ ప్రారంభించబడింది. .

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండి అండ్ సీఈఓ: దిలీప్ ఆస్బే.
  • నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం: ముంబై.
  • నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది: 2008.

కొన్ని ముఖ్యమైన లింకులు

 

RBI allows prepaid mobile recharges through Bharat Bill Payment System | భారత్ బిల్లుల చెల్లింపుల వ్యవస్థ ద్వారా ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జీలను ఆర్ బిఐ అనుమతించింది_3.1RBI allows prepaid mobile recharges through Bharat Bill Payment System | భారత్ బిల్లుల చెల్లింపుల వ్యవస్థ ద్వారా ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జీలను ఆర్ బిఐ అనుమతించింది_4.1

 

 

 

 

 

 

 

 

RBI allows prepaid mobile recharges through Bharat Bill Payment System | భారత్ బిల్లుల చెల్లింపుల వ్యవస్థ ద్వారా ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జీలను ఆర్ బిఐ అనుమతించింది_5.1

RBI allows prepaid mobile recharges through Bharat Bill Payment System | భారత్ బిల్లుల చెల్లింపుల వ్యవస్థ ద్వారా ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జీలను ఆర్ బిఐ అనుమతించింది_6.1

 

Sharing is caring!