Telugu govt jobs   »   Raja Parba- Odisha’s Famous Festival celebrated...

Raja Parba- Odisha’s Famous Festival celebrated | రాజా పర్బా- ఒడిశా యొక్క ప్రసిద్ధ పండుగ జరుపుకుంటున్నారు

రాజా పర్బా- ఒడిశా యొక్క ప్రసిద్ధ పండుగ జరుపుకుంటున్నారు

Raja Parba- Odisha's Famous Festival celebrated | రాజా పర్బా- ఒడిశా యొక్క ప్రసిద్ధ పండుగ జరుపుకుంటున్నారు_2.1

ఒడిషాలో రాజా పర్బా పండగ జరుపుకుంటారు. ఇది 3 రోజుల ప్రత్యేకమైన పండుగ, దీనిలో రుతుపవనాలు మరియు భూమి యొక్క స్త్రీత్వం ప్రారంభం ఆవుతుంది. ఈ సమయంలో భూమి లేదా భూదేవి మాత ఋతుస్రావానికి గురవుతుందని నమ్ముతారు. నాలుగో రోజు ‘శుద్ధి స్నానం’ రోజు. ఈ 3 రోజులు మహిళలు పనిచేయరు.

ఈ పండుగ కేకుల రకాలు (పితాస్)కు పర్యాయపదంగా ఉంటుంది. దీంతో ఒడిశా టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (OTDC)  ‘పితా ఆన్ వీల్స్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘పోడా పితా’, ‘మాండ‘, ‘కాకర’, ‘అరిషా’, ‘చకులి’, ‘చంద్రకళ’ వంటి వివిధ రకాల పితాలను ‘పితా ఆన్ వీల్స్’ (చక్రాలపై KIOSK లు) పై అందుబాటులో ఉంచాయి. సంప్రదాయ కేకులను విక్రయించే ఈ వాహనాలను భువనేశ్వర్, కటక్ మరియు సంబల్ పూర్ లలో ఉంచారు.

ఒడిషా యొక్క ఇతర పండుగలు

  • కళింగ మహోత్సవం
  • చందన్ యాత్ర
  • కోణార్క్ డాన్స్ పండగ
  • మాఘ సప్తమి
  • నౌఖై
  • చతర్ జాత్ర

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఒడిశా ముఖ్యమంత్రి: నవీన్ పట్నాయక్ మరియు గవర్నర్ గణేశి లాల్.

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

Raja Parba- Odisha's Famous Festival celebrated | రాజా పర్బా- ఒడిశా యొక్క ప్రసిద్ధ పండుగ జరుపుకుంటున్నారు_3.1Raja Parba- Odisha's Famous Festival celebrated | రాజా పర్బా- ఒడిశా యొక్క ప్రసిద్ధ పండుగ జరుపుకుంటున్నారు_4.1

 

 

 

 

 

 

 

 

Raja Parba- Odisha's Famous Festival celebrated | రాజా పర్బా- ఒడిశా యొక్క ప్రసిద్ధ పండుగ జరుపుకుంటున్నారు_5.1

Raja Parba- Odisha's Famous Festival celebrated | రాజా పర్బా- ఒడిశా యొక్క ప్రసిద్ధ పండుగ జరుపుకుంటున్నారు_6.1

 

Sharing is caring!