Telugu govt jobs   »   Puri becomes India’s first city to...

Puri becomes India’s first city to provide quality drinking tap water | నాణ్యమైన తాగునీటిని అందించే భారతదేశపు మొదటి నగరంగా పూరి నిలిచింది.

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

పూరి లోని ప్రజలకు 24గంటలు నాణ్యమైన మంచి త్రాగునీరు కుళాయి లోంచి అందించే భతరదేశపు మొట్టమొదటి రాష్ట్రం గా నిలిచింది. పూరిలోని ప్రజలకు మంచి త్రాగునీరు ని కుళాయి ద్వారా అందించడం వల్ల ఎవ్వరికి నీటిని శుద్ధి చేసి నిల్వచేసుకునే అవసరం లేదు.

ఈ ప్రాజెక్టు ద్వారా పూరిలోని 2.5 లక్షల మంది పౌరులు మరియు ప్రతి సంవత్సరం పర్యాటక స్థలాన్ని సందర్శించే 2 కోట్ల మంది పర్యాటకులు ప్రయోజనం పొందుతారు. వారు నీటి సీసాలతో తిరగాల్సిన అవసరం లేదు. పూరీ ఇకపై 400 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల భారం పడదు. పూరిలోని 400 ప్రదేశాలలో నీటి ఫౌంటైన్లు అభివృద్ధి చేయబడ్డాయి.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  •  ఒడిశా ముఖ్యమంత్రి: నవీన్ పట్నాయక్ మరియు గవర్నర్: గణేశ్ లాల్.

న్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

Sharing is caring!