APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
ప్రపంచ నంబర్ వన్ పారా షట్లర్ ప్రమోద్ భగత్ 2019 కి ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్ లో విభిన్న ప్రతిబావంతుల క్రీడాకారుని ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రకటన ఆలస్యం జరిగింది. భారత క్రీడా గౌరవాలు భారత అత్యుత్తమ క్రీడా ప్రముఖులకు విరాట్ కోహ్లీ ఫౌండేషన్ సహకారంతో ఆర్ పిఎస్ జి గ్రూప్ ఏటా ఇచ్చే అవార్డులు. ఈ అవార్డులు 2017 లో స్థాపించబడ్డాయి.
ఈ ఏడాది దుబాయ్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో రెండు బంగారు పతకాలు, ఒక కాంస్యం సాధించిన భగత్ ఆగస్టు 24 నుంచి టోక్యోలో ప్రారంభమయ్యే పారాలింపిక్స్ లో సింగిల్స్, మిక్స్ డ్ డబుల్స్ ఈవెంట్లలో పాల్గొననున్నారు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో |
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF | తెలంగాణ స్టేట్ GK PDF |
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf | తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf |