Telugu govt jobs   »   Philippines becomes first country to approve...

Philippines becomes first country to approve Golden Rice for planting | “గోల్డెన్ రైస్” ఉత్పత్తికై అనుమతి పొందిన ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

 

బాల్య పోషకాహారలోపాన్ని తగ్గించడంలో సహాయపడే “గోల్డెన్ రైస్” యొక్క వాణిజ్య ఉత్పత్తికి అనుమతి పొందిన ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది. దాదాపు రెండు దశాబ్దాల తరువాత, అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (IRRI) భాగస్వామ్యంతో Department of Agriculture-Philippine Rice Research Institute (DA-PhilRice) గోల్డెన్ రైస్‌ను అభివృద్ధి చేసింది.

గోల్డెన్ రైస్ గురించి:

  • ప్రకాశవంతమైన పసుపు రంగు కారణంగా దీనికి గోల్డెన్ రైస్ అని పేరు పెట్టారు.
    ఒక కప్పు బంగారు బియ్యం లో విటమిన్-ఎ  40 శాతం ఇవ్వగలదు, ఇది ఆరు నెలల నుండి ఐదు సంవత్సరాల వయస్సు గల పిల్లలకు, బాల్య అంధత్వాన్ని ఎదుర్కోవటానికి మరియు అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో ప్రాణాలను కాపాడటానికి చాలా అవసరం.
  • దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో వాణిజ్య ప్రచారం కోసం ఆమోదించబడిన మొదటి జన్యుమార్పిడి బియ్యం ఇది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు: రోడ్రిగో డ్యూటెర్టే.
  • ఫిలిప్పీన్స్ రాజధాని: మనీలా.
  • ఫిలిప్పీన్స్ కరెన్సీ: ఫిలిప్పీన్ పెసో

 

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

 

Sharing is caring!