Telugu govt jobs   »   OECD estimate growth cut of India...

OECD estimate growth cut of India to 9.9% FY22 | OECD,FY22కి గాను భారతదేశ వృద్ధి అంచనాను 9.9%కి తగ్గించింది

OECD,FY22కి గాను భారతదేశ వృద్ధి అంచనాను 9.9%కి తగ్గించింది

OECD estimate growth cut of India to 9.9% FY22 | OECD,FY22కి గాను భారతదేశ వృద్ధి అంచనాను 9.9%కి తగ్గించింది_2.1

ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (OECD) FY22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క వృద్ధి అంచనాను 9.9%కి తగ్గించింది. మార్చిలో ఇది 12.6 శాతంగా ఉంది. కోవిడ్ కేసులు మరియు లాక్ డౌన్ ల కారణంగా రేటును తగ్గించారు, ఇది భారతదేశం యొక్క నూతన ఆర్థిక పునరుద్ధరణకు కూడా దారితీస్తుంది. OECD ప్రకారం, మహమ్మారిని త్వరగా నియంత్రించవచ్చు కానీ జిడిపి (స్థూల దేశీయ ఉత్పత్తి) వృద్ధి రేటు 2021-22 లో 10% మరియు 2022-23 లో 8% ఉంటుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • OECD ప్రధాన కార్యాలయం: పారిస్, ఫ్రాన్స్;
  • OECD స్థాపించబడింది: 30 సెప్టెంబర్ 1961.

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

OECD estimate growth cut of India to 9.9% FY22 | OECD,FY22కి గాను భారతదేశ వృద్ధి అంచనాను 9.9%కి తగ్గించింది_3.1

OECD estimate growth cut of India to 9.9% FY22 | OECD,FY22కి గాను భారతదేశ వృద్ధి అంచనాను 9.9%కి తగ్గించింది_4.1

Sharing is caring!