నార్వేకు చెందిన కార్స్టెన్ వార్హోల్మ్ పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ ప్రపంచ రికార్డును చేధించాడు
నార్వేకు చెందిన 25 ఏళ్ల అథ్లెట్ కార్స్టెన్ వార్హోల్మ్, బిస్లెట్ గేమ్స్ లో 400 మీటర్ల హర్డిల్స్ లో దీర్ఘకాలిక ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంతకు ముందు ఈ రికార్డును అమెరికన్ హర్డిలర్ కెవిన్ యంగ్ 29సంవత్సరాలు కలిగి ఉన్నాడు. స్పెయిన్ లోని బార్సిలోనాలో జరిగిన 1992 ఒలింపిక్స్ లో అతని మార్క్ 46.78 సెకన్లు సెట్ చేయబడింది, ఇది చివరకు వార్హోల్మ్ చే 46.70 సెకన్ల అధికారిక సమయంతో చేధించాడు.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:
మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF English లో |
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF |
తెలంగాణా స్టేట్ GK PDF | తెలుగు లో Static GK PDF |