Telugu govt jobs   »   National Reading Day: 19 June |...

National Reading Day: 19 June | జాతీయ పఠన దినోత్సవం: 19 జూన్

జాతీయ పఠన దినోత్సవం: 19 జూన్

National Reading Day: 19 June | జాతీయ పఠన దినోత్సవం: 19 జూన్_2.1

  • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఏటా జూన్ 19జాతీయ పఠన దినోత్సవాన్ని జరుపుకుంటుంది. కేరళలోని గ్రంధాలయం ఉద్యమ కర్త, దివంగత పి.ఎన్.పానికర్, జూన్ 19 అతని మరణ వార్షికోత్సవం కారణంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2021 లో, 26వ జాతీయ పఠన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. జూన్ 19 తరువాత వారం ను పఠన వారంగా మరియు జూలై 18 వరకు నెల మొత్తం పఠన మాసంగా జరుపుకుంటారు.
  • మొదటి పఠన దినోత్సవం 1996లో జరిగింది. 2017 జూన్ 19న 22వ జాతీయ పఠన నెల వేడుకలను ప్రారంభించిన ప్రధాని, 2022 నాటికి దేశ పౌరులందరిమధ్య ‘రీడ్ అండ్ గ్రో‘ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఐక్యతకు పిలుపునిచ్చారు.

 

Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.

                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

National Reading Day: 19 June | జాతీయ పఠన దినోత్సవం: 19 జూన్_3.1National Reading Day: 19 June | జాతీయ పఠన దినోత్సవం: 19 జూన్_4.1

 

 

 

 

 

 

Sharing is caring!