జాతీయ అవార్డు గ్రహీత బెంగాలీ చిత్ర నిర్మాత బుద్ధదేవ్ దాస్ గుప్తా మరణించారు
జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రముఖ బెంగాలీ చిత్రం దర్శకుడు “బుద్ధదేవ్ దాస్ గుప్తా” మరణించారు. బెంగాలీ సినిమాకి చేసిన కృషికి గాను ఆయన అనేక జాతీయ అవార్డులను గెలుచుకున్నారు.
జాతీయ అవార్డు గెలుచుకున్న కొన్ని చిత్రాలు –
- ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డులు – బాగ్ బహదూర్ (1989), చరచార్ (1994), లాల్ దర్జా (1997), మోండో మేయర్ ఉపఖ్యన్ (2002), కల్పురుష్ (2005)
- ఉత్తమ దర్శకత్వం కోసం జాతీయ చలనచిత్ర అవార్డులు – ఉత్తర (2000) మరియు స్వప్నర్ దిన్ (2005).
- బెంగాలీలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కు జాతీయ అవార్డులు – దూరత్వా (1978), ఫేరా (1987) మరియు తహదర్ కథ (1993)
- ఉత్తమ కళలు/ సాంస్కృతిక చిత్రం – ఎ పెయింటర్ ఆఫ్ ఎలోక్వంట్ సైలెన్స్: గణేష్ పైన్ (1998).
- ఉత్తమ స్క్రీన్ ప్లేకు జాతీయ అవార్డు – ఫెరా (1987)
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 10 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి