చంద్రునిపై నీటిని శోధించడానికి నాసా తన మొదటి మొబైల్ రోబోట్ ను పంపనుంది
యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ చంద్రునిపై నీరు మరియు ఇతర వనరులని శోధించడానికి. యుఎస్ ఏజెన్సీ, దాని ఆర్టెమిస్ కార్యక్రమంలో భాగంగా, చంద్రుని ఉపరితలంపై మరియు దిగువున ఉన్నమంచు మరియు ఇతర వనరుల కోసం 2023 చివరికి చంద్రునిపైకి తన మొదటి మొబైల్ రోబోట్ ను పంపాలని యోచిస్తోంది. (వోలటైల్స్ ఇన్వేస్తిగేటింగ్ పోలార్ యక్స్ ప్లోరేషన్ రోవర్- వైపర్) చంద్రుని దక్షిణ ధృవం వద్ద వనరులను నాసా మ్యాప్ చేయడానికి సహాయపడే డేటాను సేకరిస్తాయి ఇది భవిష్యత్తు లో చంద్రుని మీద మానవులు పంట పండించి నివాసం ఏర్పరచుకోవడానికి ఉపయోగ పడుతుంది.
వైపర్ గురించి:
- వైపర్ నుండి అందుకున్న డేటా చంద్రునిపై ఖచ్చితమైన ప్రదేశాలు మరియు మంచు సాంద్రతలను నిర్ణయించడంలో మన శాస్త్రవేత్తలకు ఉపయోగ పడనుంది. మరియు ఆర్టెమిస్ వ్యోమగాములను తయారు చేయడంలో చంద్రుని దక్షిణ ధృవం వద్ద పర్యావరణం మరియు సంభావ్య వనరులు తెలుసుకోడానికి సహాయపడుతుంది.
- వైపర్ సౌర శక్తిపై నడుస్తుంది. చంద్రుని దక్షిణ ధృవం వద్ద కాంతి మరియు చీకటిలో విపరీతమైన గాలులకి వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
- ఏజెన్సీ యొక్క కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ (సి.ఎల్. పి.ఎస్) కార్యక్రమం లో భాగంగా వైపర్ యొక్క ప్రయోగం, రవాణా మరియు చంద్రఉపరితలానికి చేరవేయడం కోసం నాసా ఆస్ట్రోబోటిక్ కు భాద్యతని అప్పగించింది
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు :
- 14వ నాసా అడ్మినిస్ట్రేటర్: బిల్ నెల్సన్;
- నాసా ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్ డి.C., యునైటెడ్ స్టేట్స్;
- నాసా స్థాపించబడింది: 1 అక్టోబర్ 1958.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
23 మే & 24 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి