Telugu govt jobs   »   NASA selects SpaceX for mission to...

NASA selects SpaceX for mission to Jupiter moon Europa | Jupiter’s moon Europa మిషన్ కోసం NASA, SpaceX ను ఎంచుకుంది

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

 

Jupiter’s moon Europaపై వివరణాత్మక పరిశోధనలు నిర్వహించడానికి మొట్టమొదటి మిషన్ కోసం ప్రయోగ సేవలను అందించడానికి యుఎస్ అంతరిక్ష సంస్థ నాసా కాలిఫోర్నియాకు చెందిన SpaceXను ఎంపిక చేసింది. ఫ్లోరిడాలోని నాసా యొక్క  Kennedy Space Centerలో లాంచ్ కాంప్లెక్స్ 39A నుండి ఫాల్కన్(Falcon) హెవీ రాకెట్‌పై ‘యూరోపా క్లిప్పర్ మిషన్’ అనే మిషన్ 2024 అక్టోబర్‌లో ప్రయోగించబడనుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • NASA నిర్వాహకుడు: బిల్ నెల్సన్.
  • NASA ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్ D.C., యునైటెడ్ స్టేట్స్.
  • NASA స్థాపించబడింది: 1 అక్టోబర్ 1958.
  • SpaceX వ్యవస్థాపకుడు & CEO: ఎలోన్ మస్క్.
  • SpaceX స్థాపించబడింది: 2002.
  • SpaceX ప్రధాన కార్యాలయం: కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

Sharing is caring!