Telugu govt jobs   »   Najib Mikati picked as new Lebanon’s...

Najib Mikati picked as new Lebanon’s prime minister | నజీబ్ మికాటి కొత్త లెబనాన్ ప్రధాన మంత్రిగా ఎంపికయ్యారు

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

నజీబ్ మికాటి కొత్త లెబనాన్ ప్రధాన మంత్రిగా ఎంపికయ్యారు : బిలియనీర్, వ్యాపారవేత్త నజీబ్ మికాటి లెబనాన్ యొక్క కొత్త ప్రధాన మంత్రిగా నియమించబడ్డారు. మాజీ రాయబారి నవాఫ్ సలాం కేవలం ఒక ఓటు మాత్రమే సాధించడంతో, అతను 72 ఓట్లను అందుకున్నాడు. నలభై రెండు MPలు ఖాళీగా ఓటు వేశారు, ముగ్గురు MPలు అసలు ఓటు వేయలేదు.లెబనాన్ ఆర్థిక వ్యవస్థ కూలిపోతూనే ఉంది.లెబనాన్ దేశం దాదాపు ఒక సంవత్సరం పాటు పూర్తి స్థాయి ప్రభుత్వం లేకుండా ఉంది మరియు అంతర్జాతీయ సహాయాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి దాని ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు :

  • లెబనాన్ రాజధాని: బీరుట్.
  • లెబనాన్ కరెన్సీ: లెబనీస్ పౌండ్.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf

 

Sharing is caring!