Telugu govt jobs   »   Mufti Faiz-ul-Waheed, who first translated Quran...

Mufti Faiz-ul-Waheed, who first translated Quran into Gojri language, passes away | ఖురాన్ ను గోజ్రీ భాషలోకి మొదట అనువదించిన ముఫ్తీ ఫైజ్-ఉల్-వహీద్ కన్నుమూశారు

ఖురాన్ ను గోజ్రీ భాషలోకి మొదట అనువదించిన ముఫ్తీ ఫైజ్-ఉల్-వహీద్ కన్నుమూశారు

Mufti Faiz-ul-Waheed, who first translated Quran into Gojri language, passes away | ఖురాన్ ను గోజ్రీ భాషలోకి మొదట అనువదించిన ముఫ్తీ ఫైజ్-ఉల్-వహీద్ కన్నుమూశారు_2.1

గోజ్రీ భాషలోకి ఖురాన్ ను మొదట అనువదించిన ప్రఖ్యాత జమ్మూకు చెందిన ఇస్లామిక్ విద్వాంసుడు ముఫ్తీ ఫైజ్-ఉల్-వహీద్ జమ్మూలో కన్నుమూశారు. ఈ పండితుడు ‘సిరాజ్-ఉమ్-మునీరా’, ‘అహ్కమ్-ఎ-మయత్’, ‘నమాజ్ కే మసాయిల్ ఖురాన్-ఓ-హదీస్ కి రోషినీ మే’ సహా అనేక చేతి పుస్తకాలను కూడా రచించారు.

గోజ్రీ భాష గురించి:

గుజారి, గుజ్రి, గోజారి లేదా గోజ్రి అని కూడా పిలువబడే గుర్జారి – గుర్జార్లు ఇండో-ఆర్యన్ కి చెందిన భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ లోని ఇతర తెగల చే మాట్లాడే భాష . ఈ భాష ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో మాట్లాడబడుతుంది.

Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.

                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

Mufti Faiz-ul-Waheed, who first translated Quran into Gojri language, passes away | ఖురాన్ ను గోజ్రీ భాషలోకి మొదట అనువదించిన ముఫ్తీ ఫైజ్-ఉల్-వహీద్ కన్నుమూశారు_3.1Mufti Faiz-ul-Waheed, who first translated Quran into Gojri language, passes away | ఖురాన్ ను గోజ్రీ భాషలోకి మొదట అనువదించిన ముఫ్తీ ఫైజ్-ఉల్-వహీద్ కన్నుమూశారు_4.1

 

 

 

 

 

 

Sharing is caring!