Telugu govt jobs   »   Momiji Nishiya becomes one of the...

Momiji Nishiya becomes one of the youngest gold medal winners in Olympic | అతి పిన్న వయస్సు లో ఒలింపిక్‌ బంగారు పతక విజేతలలో ఒకరిగా మోమిజీ నిషియా

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

వ్యక్తిగత క్రీడా విభాగంలో అతి పిన్న వయస్సులోనే ఒలింపిక్ ఛాంపియన్ గా అవతరించిన జపాన్ కు చెందిన మోమిజ్జి నిషియ 13 సంవత్సరాల మరియు 330 రోజుల వయస్సులో  మహిళల  స్కేట్ బోర్డింగ్ లో స్వర్ణాన్ని గెలుచుకుంది. బ్రెజిల్‌కు చెందిన రేస్సా లీల్ (13 సంవత్సరాలు 203 రోజులు) రజతం, జపాన్‌కు చెందిన ఫూనా నకయామా (16 సంవత్సరాలు) కాంస్యం సాధించారు.

1936 లో బెర్లిన్‌లో జరిగిన ఆటలలో జట్టుగా USA యొక్క మార్జోరీ గెస్ట్రింగ్ అతి పిన్న వయస్సు లొనే బంగారు పతకాన్ని గెస్ట్రింగ్ మహిళల డైవింగ్ పోటీలో స్వర్ణం సాధించింది అప్పటికి కేవలం 13 సంవత్సరాలు మరియు 268 రోజుల వయస్సు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

Sharing is caring!