Telugu govt jobs   »   Mohali international hockey stadium renamed after...

Mohali international hockey stadium renamed after Balbir Singh Senior | మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియం పేరును బల్బీర్ సింగ్ సీనియర్ పేరున మార్చనున్నారు.

మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియం పేరును బల్బీర్ సింగ్ సీనియర్ పేరున మార్చనున్నారు.

Mohali international hockey stadium renamed after Balbir Singh Senior | మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియం పేరును బల్బీర్ సింగ్ సీనియర్ పేరున మార్చనున్నారు._2.1

మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియం పేరును ట్రిపుల్ ఒలింపియన్ మరియు పద్మశ్రీ బల్బీర్ సింగ్ సీనియర్ పేరు మీదకి మార్చనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్టేడియం ఇప్పుడు ఒలింపియన్ బల్బీర్ సింగ్ సీనియర్ అంతర్జాతీయ హాకీ స్టేడియంగా పిలువబడుతుంది. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన హాకీ క్రీడాకారుల కోసం ఆయన పేరిట స్కాలర్ షిప్ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

మూడుసార్లు ఒలింపిక్స్ సాధించడం లో భారత హాకీ జట్టుని  ఛాంపియన్స్ గా మార్చడంలో బల్బీర్ సింగ్ సీనియర్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇప్పటి వరకు ఎవరూ తన ఒలింపిక్స్ ఫైనల్ రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. 1952 ఒలింపిక్స్ క్రీడల ఫైనల్లో నెదర్లాండ్స్ పై భారత్ తో అతను ఐదు గోల్స్ సాధించి  6-1 తేడాతో ఘన  విజయాన్ని సాధించారు .1975లో విజయం సాధించిన భారతహాకి జట్టుకి మేనేజర్ గా కూడా ఉన్నారు. పంజాబ్ ప్రభుత్వం 2019 లో మహారాజా రంజిత్ సింగ్ అవార్డుతో లెజెండరీ ఆటగాడిని గౌరవించింది.

 

Mohali international hockey stadium renamed after Balbir Singh Senior | మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియం పేరును బల్బీర్ సింగ్ సీనియర్ పేరున మార్చనున్నారు._3.1

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

25 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

Mohali international hockey stadium renamed after Balbir Singh Senior | మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియం పేరును బల్బీర్ సింగ్ సీనియర్ పేరున మార్చనున్నారు._4.1

Mohali international hockey stadium renamed after Balbir Singh Senior | మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియం పేరును బల్బీర్ సింగ్ సీనియర్ పేరున మార్చనున్నారు._5.1

 

Sharing is caring!