Telugu govt jobs   »   Micro-, Small and Medium-sized Enterprises Day:...

Micro-, Small and Medium-sized Enterprises Day: 27 June | సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం : 27 జూన్

సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం : 27 జూన్

Micro-, Small and Medium-sized Enterprises Day: 27 June | సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం : 27 జూన్_2.1

  • ఐక్యరాజ్యసమితి సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం స్థానిక మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో MSME యొక్క కృషిని మరియు స్థిరమైన అభివృద్ధికి వారు అందించిన సహకారాన్ని గుర్తించి జరుపుకోవడానికి 2017 నుండి జూన్ 27న ఈ దినోత్సవం జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (SDGs) అమలులో ఈ పరిశ్రమల సహకారాన్ని కూడా ఈ రోజు గుర్తించింది.
  • 2021 లో, థీమ్ “MSME 2021: సమగ్ర మరియు స్థిరమైన పునరుద్ధరణకు కీలకం.” అందువల్లనే మన ఆర్థిక వ్యవస్థల వెన్నెముక అయిన MSMEలను సమానమైన మరియు స్థిరమైన పోస్ట్-కోవిడ్ -19 రికవరీని నిర్ధారించడానికి ఎలా సమకూర్చవచ్చో అన్వేషించడానికి ఐరాస అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

 

                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

Sharing is caring!