Telugu govt jobs   »   Maldives’ Abdulla Shahid won the Presidency...

Maldives’ Abdulla Shahid won the Presidency of the 76th UNGA | 76వ UNGA అధ్యక్షుడిగా అబ్దుల్లా షాహిద్

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

76వ UNGA అధ్యక్షుడిగా అబ్దుల్లా షాహిద్ : ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 76వ అధ్యక్ష పదవిని మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ గెలుచుకున్నారు. ఐక్యరాజ్యసమితి (UN) చరిత్రలో ఇదే మొదటిసారి, మాల్దీవులు UNGAలో అధ్యక్ష పదవిని నిర్వహించనున్నారు. UNGA అధ్యక్ష ఎన్నికల్లో అబ్దుల్లా షాహిద్ విజయం “గర్వించదగ్గ విజయం” మరియు “ప్రపంచ స్థాయిలో దేశ స్థాయిని పెంచడంలో ఒక ముందడుగు”.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • మాల్దీవుల అధ్యక్షుడు: ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్;
  • మాల్దీవుల రాజధాని: మేల్ ; మాల్దీవుల కరెన్సీ: మాల్దీవుల రుఫియా.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf

Sharing is caring!