Telugu govt jobs   »   Lt. General Pradeep Chandran Nair takes...

Lt. General Pradeep Chandran Nair takes charge as DG of Assam Rifles | అస్సాం రైఫిల్స్ DGగా లెఫ్టినెంట్ జనరల్ ప్రదీప్ చంద్రన్ నాయర్ బాధ్యతలు స్వీకరించనున్నారు

అస్సాం రైఫిల్స్ DGగా లెఫ్టినెంట్ జనరల్ ప్రదీప్ చంద్రన్ నాయర్ బాధ్యతలు స్వీకరించనున్నారు

Lt. General Pradeep Chandran Nair takes charge as DG of Assam Rifles | అస్సాం రైఫిల్స్ DGగా లెఫ్టినెంట్ జనరల్ ప్రదీప్ చంద్రన్ నాయర్ బాధ్యతలు స్వీకరించనున్నారు_2.1

అతి విశిష్టసేవా మెడల్ (AVSM), యుధ్ సేవా మెడల్ (YSM) గ్రహీత లెఫ్టినెంట్ జనరల్ ప్రదీప్ చంద్రన్ నాయర్ ను అస్సాం రైఫిల్స్ (ఈశాన్యం లోని సెంటినల్స్ గా ప్రసిద్ధి చెందిన) 21వ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు. అస్సాం రైఫిల్స్ మరియు ఈశాన్య ప్రాంతాలలో ఆయనకు గొప్ప అనుభవం ఉంది, ఇంతకు ముందు అస్సాం రైఫిల్స్ లో ఇన్స్పెక్టర్ జనరల్ మరియు కంపెనీ కమాండర్ గా పనిచేశారు, అంతేకాకుండా అస్సాం రైఫిల్స్ బెటాలియన్లకు బ్రిగేడ్ కమాండర్ గా నాయకత్వం వహించారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • అస్సాం రైఫిల్స్ 1835 లో అమలులోకి వచ్చింది ;
  • అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం: షిల్లాంగ్, మేఘాలయ.

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

Lt. General Pradeep Chandran Nair takes charge as DG of Assam Rifles | అస్సాం రైఫిల్స్ DGగా లెఫ్టినెంట్ జనరల్ ప్రదీప్ చంద్రన్ నాయర్ బాధ్యతలు స్వీకరించనున్నారు_3.1

Lt. General Pradeep Chandran Nair takes charge as DG of Assam Rifles | అస్సాం రైఫిల్స్ DGగా లెఫ్టినెంట్ జనరల్ ప్రదీప్ చంద్రన్ నాయర్ బాధ్యతలు స్వీకరించనున్నారు_4.1

Sharing is caring!