Telugu govt jobs   »   Legendary India sprinter Milkha Singh passes...

Legendary India sprinter Milkha Singh passes away | లెజెండరీ ఇండియన్ స్ప్రింటర్ మిల్కా సింగ్ మరణించారు 

లెజెండరీ ఇండియన్ స్ప్రింటర్ మిల్కా సింగ్ మరణించారు 

Legendary India sprinter Milkha Singh passes away | లెజెండరీ ఇండియన్ స్ప్రింటర్ మిల్కా సింగ్ మరణించారు _2.1

  • లెజెండరీ ఇండియన్ స్ప్రింటర్ మిల్కా సింగ్(91) కరోనావైరస్ వ్యాధి (కోవిడ్-19) కారణంగా మరణించారు. మాజీ సైనికుడు మిల్కా సింగ్ ప్రపంచవ్యాప్తంగా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో దేశం తరఫున అనేక విజయాలు సాధించారు.
  • 1958 టోక్యో ఆసియాడ్ లో జరిగిన 200 మీటర్ల, 400 మీటర్ల రేసుల్లో విజయం సాధించిన సింగ్ ఆసియా క్రీడల్లో భారత్ తరఫున నాలుగు బంగారు పతకాలను గెలుచుకున్నాడు. అతను 1962 జకార్తా ఆసియాడ్ లో 400 మీటర్లు మరియు 4×400 మీటర్ల రిలే రేసులలో బంగారు పతకాలను కూడా గెలుచుకున్నాడు. దురదృష్టవశాత్తు 1960 రోమ్ ఒలింపిక్స్ లో 400 మీటర్ల ఫైనల్ లో నాల్గవ స్థానంలో నిలవడంతో ఒలింపిక్ పతకాన్ని కోల్పోయాడు.

Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.

                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

Legendary India sprinter Milkha Singh passes away | లెజెండరీ ఇండియన్ స్ప్రింటర్ మిల్కా సింగ్ మరణించారు _3.1Legendary India sprinter Milkha Singh passes away | లెజెండరీ ఇండియన్ స్ప్రింటర్ మిల్కా సింగ్ మరణించారు _4.1

 

 

 

 

 

Sharing is caring!