Telugu govt jobs   »   Justice Kanagaraj to head Police Complaints...

Justice Kanagaraj to head Police Complaints Authority of Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ పోలీసు ఫిర్యాదుల అథారిటీకి అధిపతిగా జస్టిస్ కనగరాజ్ నియామకం

ఆంధ్రప్రదేశ్ పోలీసు ఫిర్యాదుల అథారిటీకి అధిపతిగా జస్టిస్ కనగరాజ్ నియామకం

Justice Kanagaraj to head Police Complaints Authority of Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ పోలీసు ఫిర్యాదుల అథారిటీకి అధిపతిగా జస్టిస్ కనగరాజ్ నియామకం_2.1

ఏపి పొలిసు ఫిర్యాదుల అధారిటీ  చైర్మన్ గా హై కోర్ట్ విశ్రాంత న్యాయ మూర్తి జస్టిస్ వి. కనగరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారి చేశారు. ఆయన 3సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

అదనపు ఎస్పి, అంతకంటే పై  స్థాయి పొలిసు అధికారులపై వచ్చే ఫిర్యదుల్ని ఈ అథారిటీ విచారిస్తుంది. తీవ్రమైన దుష్ప్రవర్తన, పొలిసు కస్టడీలో మృతి, దాడి , అత్యాచారం లాంటి ఘటనలు జరిగిన సందర్బాలలో వాటికీ సంబందించిన ఫిర్యాదుల విచారణకు దీనిని ఏర్పాటు చేస్తారు.

                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

Justice Kanagaraj to head Police Complaints Authority of Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ పోలీసు ఫిర్యాదుల అథారిటీకి అధిపతిగా జస్టిస్ కనగరాజ్ నియామకం_3.1Justice Kanagaraj to head Police Complaints Authority of Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ పోలీసు ఫిర్యాదుల అథారిటీకి అధిపతిగా జస్టిస్ కనగరాజ్ నియామకం_4.1

 

 

 

 

 

 

Justice Kanagaraj to head Police Complaints Authority of Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ పోలీసు ఫిర్యాదుల అథారిటీకి అధిపతిగా జస్టిస్ కనగరాజ్ నియామకం_5.1                                      Justice Kanagaraj to head Police Complaints Authority of Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ పోలీసు ఫిర్యాదుల అథారిటీకి అధిపతిగా జస్టిస్ కనగరాజ్ నియామకం_6.1

Sharing is caring!

Justice Kanagaraj to head Police Complaints Authority of Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ పోలీసు ఫిర్యాదుల అథారిటీకి అధిపతిగా జస్టిస్ కనగరాజ్ నియామకం_7.1