McAfee యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకుడు జాన్ మకాఫీ కన్నుమూశారు
బ్రిటీష్-అమెరికన్ సాఫ్ట్‌వేర్ మార్గదర్శకుడు, మెకాఫీ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ సృష్టికర్త జాన్ డేవిడ్ మకాఫీ కన్నుమూశారు. బార్సిలోనా సమీపంలోని కారాగారం లో మరణించారు ఆయన పన్నులు ఎగవేసినందుకు 2020 అక్టోబర్ నుంచి అక్కడే ఉన్నారు
న్యాయ శాఖ యొక్క పన్నుల విభాగం టేనస్సీలో దాఖలు చేసిన క్రిమినల్ ఆరోపణలపై స్పెయిన్ యొక్క జాతీయ న్యాయస్థానం అతన్ని U.Sకు అప్పగించాలి అని చెప్పిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది. కన్సల్టింగ్ పని, క్రిప్టోకరెన్సీలు, ఇతరత్రా పనుల ద్వారా లక్షలు సంపాదించినప్పటికీ, 2014 మరియు 2018 మధ్య పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో అతను ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యాడని ఆరోపించారు.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి | |
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ |
Telangana State GK PDF డౌన్లోడ్
|
monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ | weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ |