Telugu govt jobs   »   Jasprit Bumrah roped in as brand...

Jasprit Bumrah roped in as brand ambassador OnePlus | వన్ ప్లస్ బ్రాండ్ అంబాసిడర్ గా జస్ప్రిత్ బుమ్రః

వన్ ప్లస్ బ్రాండ్ అంబాసిడర్ గా జస్ప్రిత్ బుమ్రః

Jasprit Bumrah roped in as brand ambassador OnePlus | వన్ ప్లస్ బ్రాండ్ అంబాసిడర్ గా జస్ప్రిత్ బుమ్రః_2.1

వన్ ప్లస్, గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ తన వేరబుల్స్ కేటగిరీకి బ్రాండ్ అంబాసిడర్ గా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను నియమించింది. బుమ్రాతో భాగస్వామ్యం ‘నెవర్ సెటిల్’ యొక్క బ్రాండ్ తత్వశాస్త్రాన్ని మరియు పరిపూర్ణత దిశగా సంస్థ యొక్క అన్వేషణలు ఉంటాయి.

వన్ ప్లస్ వేరబుల్ కేటగిరీలో వన్ ప్లస్ వాచ్, ప్రీమియం డిజైన్, అంతరాయం లేని కనెక్షన్, స్మార్ట్ ఫిట్ నెస్ ట్రాకింగ్ మరియు మెరుగైన బ్యాటరీ జీవితకాలాన్ని అందించే వన్ ప్లస్ నుంచి మొట్టమొదటి గ్లోబల్ స్మార్ట్ వేరబుల్.

                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

Sharing is caring!