Telugu govt jobs   »   ITR filing deadline for FY21 extended...

ITR filing deadline for FY21 extended by two months to September 30 | FY21 కొరకు ITR దాఖలు చేయడానికి గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు

FY21 కొరకు ITR దాఖలు చేయడానికి గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు

ITR filing deadline for FY21 extended by two months to September 30 | FY21 కొరకు ITR దాఖలు చేయడానికి గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు_2.1

  • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2021-22 కొరకు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువు తేదీని రెండు నెలలు, సెప్టెంబర్ 30, 2021 వరకు పొడిగించింది. అంతకుముందు గడువు జూలై 31, 2021.
  • కోవిడ్ మహమ్మారి కారణంగా పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం కంప్లైయెన్స్ కోసం కాలపరిమితిని పొడిగించే నిర్ణయం తీసుకోబడింది. అసెస్‌మెంట్ ఇయర్ 2021-2022 కోసం కంపెనీలకు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయవలసిన తేదీని అక్టోబర్ 31 నుండి 2021 నవంబర్ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది.

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక:

ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.

adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

21 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ITR filing deadline for FY21 extended by two months to September 30 | FY21 కొరకు ITR దాఖలు చేయడానికి గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు_3.1            ITR filing deadline for FY21 extended by two months to September 30 | FY21 కొరకు ITR దాఖలు చేయడానికి గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు_4.1        ITR filing deadline for FY21 extended by two months to September 30 | FY21 కొరకు ITR దాఖలు చేయడానికి గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు_5.1

Sharing is caring!