Telugu govt jobs   »   International Missing Children’s Day: 25 May...

International Missing Children’s Day: 25 May | అంతర్జాతీయ తప్పిపోయిన బాలల దినోత్సవం : 25 మే

International Missing Children's Day: 25 May | అంతర్జాతీయ తప్పిపోయిన బాలల దినోత్సవం : 25 మే_2.1

అంతర్జాతీయ తప్పిపోయిన బాలల దినోత్సవం ప్రతి సంవత్సరం మే 25 న ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. నేరానికి గురై బాధింపబడి ఇంటికి చేరుకున్న పిల్లలను మరియు ఇంకా తప్పిపోయిన  వారిని వెతకడానికి  జరుగుతున్న గాలింపు చర్యలకు గుర్తుగా  ఈ రోజును  పాటిస్తారు. మే 25ను  ఇప్పుడు మిస్సింగ్ చిల్డ్రన్స్ డే అని పిలుస్తారు, forget-me-not flower  దాని చిహ్నం.

అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం గురించి:

ఈ రోజును 1983 లో యు.ఎస్. అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ 2001 లో ప్రకటించారు. 25 మే మొదటిసారి అంతర్జాతీయ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే (IMCD) గా గుర్తించబడింది, యూరోపియన్ కమిషన్ సంయుక్త ప్రయత్నం ద్వారా తప్పిపోయిన యురోపియన్ పిల్లల కొరకు ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్ (ICMEC)కు గుర్తుగా దీనిని జరుపుకుంటారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ICMEC ప్రధాన కార్యాలయం: అలెగ్జాండ్రియా, వర్జీనియా, యుఎస్;
  • ఐసిఎంఇసి చైర్మన్: డాక్టర్ ఫ్రాంజ్ బి. హ్యూమర్.

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

23 మే & 24 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

International Missing Children's Day: 25 May | అంతర్జాతీయ తప్పిపోయిన బాలల దినోత్సవం : 25 మే_3.1International Missing Children's Day: 25 May | అంతర్జాతీయ తప్పిపోయిన బాలల దినోత్సవం : 25 మే_4.1

 

 

 

 

 

 

International Missing Children's Day: 25 May | అంతర్జాతీయ తప్పిపోయిన బాలల దినోత్సవం : 25 మే_5.1

Sharing is caring!