Telugu govt jobs   »   International Albinism Awareness Day: 13 June...

International Albinism Awareness Day: 13 June | అంతర్జాతీయ బొల్లి అవగాహన దినోత్సవం: 13 జూన్

International Albinism Awareness Day: 13 June | అంతర్జాతీయ బొల్లి అవగాహన దినోత్సవం: 13 జూన్_2.1

ప్రపంచవ్యాప్తంగా అల్బినిజం ఉన్న వ్యక్తుల మానవ హక్కులను గుర్తించడానికి  అంతర్జాతీయ అల్బినిజం అవగాహన దినోత్సవం (IAAD) ప్రతి సంవత్సరం జూన్ 13 న జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు అల్బినిజం కారణంగా అన్ని రకాల మానవ హక్కుల ఉల్లంఘనలకు గురవుతున్న వారికి చైతన్యం కలిగించడానికి  జరుపుకుంటారు.

ఈ సంవత్సరం అంతర్జాతీయ అల్బినిజం అవగాహన దినోత్సవం నేపధ్యం  “అన్ని అవరోధాలను ధాటి బలంగా ఉండాలి”.

బొల్లి అంటే ఏమిటి?

బొల్లి(అల్బెనిసం)  అనేది పుట్టుకతో వచ్చే అరుదైన, అంటువ్యాధి కాని, జన్యుపరంగా వారసత్వంగా వచ్చిన తేడా వల్ల వస్తుంది. దాదాపు అన్ని రకాల అల్బినిజంలో, తల్లిదండ్రులు ఇద్దరూ తమకు అల్బినిజం లేకపోయినా, జాతితో సంబంధం లేకుండా మరియు ప్రపంచంలోని అన్ని దేశాలలో ఈ పరిస్థితి రెండు లింగాలలోనూ కనిపిస్తుంది. అల్బినిజం వల్ల జుట్టు, చర్మం మరియు కళ్ళలో పిగ్మెంటేషన్ (మెలనిన్) లేకపోవడం వల్ల సూర్య కాంతి మరియు ప్రకాశవంతమైన కాంతి వలన హాని కలుగుతుంది. తత్ఫలితంగా, అల్బినిజం ఉన్న దాదాపు అందరూ దృష్టి లోపం మరియు చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అల్బినిజానికి కేంద్రమైన మెలనిన్ లోపానికి చికిత్స లేదు.

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

International Albinism Awareness Day: 13 June | అంతర్జాతీయ బొల్లి అవగాహన దినోత్సవం: 13 జూన్_3.1International Albinism Awareness Day: 13 June | అంతర్జాతీయ బొల్లి అవగాహన దినోత్సవం: 13 జూన్_4.1

 

 

 

 

 

 

 

International Albinism Awareness Day: 13 June | అంతర్జాతీయ బొల్లి అవగాహన దినోత్సవం: 13 జూన్_5.1

International Albinism Awareness Day: 13 June | అంతర్జాతీయ బొల్లి అవగాహన దినోత్సవం: 13 జూన్_6.1

Sharing is caring!