భారత కామన్వెల్త్ దినోత్సవం: మే 24
కామన్వెల్త్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి నెలలో రెండవ సోమవారం నాడు జరుపుకుంటాము . అయితే, భారతదేశంలో, మరో కామన్వెల్త్ దినోత్సవాన్ని కూడా మే 24 న జరుపుకుంటారు. ఎంపైర్ డే అని కూడా పిలువబడే ఈ కామన్వెల్త్ డే భారతదేశంతో పాటు బ్రిటన్ లోని ఇతర బ్రిటిష్ ఆక్రమిత సామ్రాజ్యాల ఏర్పాటును గుర్తుచేసుకోడానికి జరుపుకుంటారు.
ఈ సంవత్సరం కామన్వెల్త్ డే యొక్క ముఖ్య ఉద్దేశం: ఒక ఉమ్మడి భవిష్యత్తును అందించడం. వాతావరణ మార్పులను పరిష్కరించడం, సుపరిపాలనను ప్రోత్సహించడం, లింగ సమానత్వాన్ని సాధించడం వంటి ముఖ్యమన లక్ష్యాలను సాధించడంలో 54 కామన్వెల్త్ దేశాలు కలిసి ఎలా వీటిని ఎదుర్కుంటున్నాయో అని ప్రపంచానికి చాటిచెప్పడం.
ఈ రోజు యొక్క చరిత్ర:
1901 జనవరి 22న విక్టోరియా రాణి మరణం తరువాత ఎంపైర్ డే ను మొదటిసారి జరుపుకున్నారు. రాణి పుట్టినరోజున 1902 మే 24న మొదటి సామ్రాజ్య దినోత్సవం జరిగింది. బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్న అనేక పాఠశాలలు దీనిని వార్షిక కార్యక్రమం అని అధికారికంగా గుర్తించక ముందే వేడుకలు జరుపుకున్నాయి.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- మహారాష్ట్ర గవర్నర్: భగత్ సింగ్ కోశ్యరి.
- మహారాష్ట్ర రాజధాని: ముంబై.
- మహారాష్ట్ర సిఎం: ఉద్ధవ్ థాకరే.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
23 మే & 24 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి