కేంద్ర బ్యాంకు మిగులు నిధుల బదిలీల్లో భారత్ 2వ స్థానంలో నిలిచింది
- 2020-21 ఆర్థిక సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తి (GDP) శాతంగా ప్రభుత్వానికి బదిలీ చేసిన మిగులు నిధుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెండవ స్థానంలో ఉంది. టర్కీ మొదటి స్థానంలో ఉంది.
- ఆర్.బి.ఐ FY21 కోసం 99,122 కోట్ల రూపాయల మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసింది, ఇది 2019-20లో చెల్లించిన 57,128 కోట్ల రూపాయల కంటే 73% ఎక్కువ. ఆర్.బి.ఐ బదిలీ చేసిన మిగులు నిధులు జిడిపిలో 0.44% ఉండగా, రిపబ్లిక్ ఆఫ్ టర్కీ యొక్క కేంద్ర బ్యాంక్ జిడిపిలో 0.5% ఉంది.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 17 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి