Telugu govt jobs   »   India maintains 43rd rank on IMD’s...

India maintains 43rd rank on IMD’s World Competitiveness Index 2021 | IMD యొక్క వరల్డ్ కాంపిటీటివ్ నెస్ ఇండెక్స్ 2021లో భారత్ 43వ ర్యాంకును సాధించింది

IMD యొక్క వరల్డ్ కాంపిటీటివ్ నెస్ ఇండెక్స్ 2021లో భారత్ 43వ ర్యాంకును సాధించింది

India maintains 43rd rank on IMD's World Competitiveness Index 2021 | IMD యొక్క వరల్డ్ కాంపిటీటివ్ నెస్ ఇండెక్స్ 2021లో భారత్ 43వ ర్యాంకును సాధించింది_2.1

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై కోవిడ్-19 ప్రభావాన్ని పరిశీలించిన ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్ మెంట్ డెవలప్ మెంట్ (IMD) సంకలనం చేసిన వార్షిక(వరల్డ్ కాంపిటీటివ్ నెస్ ఇండెక్స్)ప్రపంచ పోటీతత్వ సూచికలో భారతదేశం 43వ ర్యాంక్ ను సాధించింది. IMD వరల్డ్ కాంపిటీటివ్ నెస్ ర్యాంకింగ్ 64 ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉంది. హార్డ్ డేటా మరియు కార్యనిర్వాహకుల నుండి సర్వే ప్రతిస్పందనల ద్వారా ఆర్థిక శ్రేయస్సును కొలవడం ద్వారా ఒక దేశం తన ప్రజల శ్రేయస్సును ఎంతవరకు ప్రోత్సహిస్తుందో అంచనా వేస్తుంది.

సూచిక :

  • ర్యాంక్ 1: స్విట్జర్లాండ్
  • ర్యాంక్ 2: స్వీడన్
  • ర్యాంక్ 3: డెన్మార్క్

Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.

                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

India maintains 43rd rank on IMD's World Competitiveness Index 2021 | IMD యొక్క వరల్డ్ కాంపిటీటివ్ నెస్ ఇండెక్స్ 2021లో భారత్ 43వ ర్యాంకును సాధించింది_3.1India maintains 43rd rank on IMD's World Competitiveness Index 2021 | IMD యొక్క వరల్డ్ కాంపిటీటివ్ నెస్ ఇండెక్స్ 2021లో భారత్ 43వ ర్యాంకును సాధించింది_4.1

 

 

 

 

 

 

Sharing is caring!