భారతదేశం మరియు ఇజ్రాయిల్ మూడు సంవత్సరాలు వ్యవసాయంలో సహకారం కోసం ఒక కార్యక్రమంపై సంతకం చేశాయి
భారతదేశం మరియు ఇజ్రాయిల్ మూడు సంవత్సరాల ఉమ్మడి పని కార్యక్రమాన్ని కుదుర్చుకున్నాయి, ఇది 2023 వరకు కొనసాగనుంది. ఉమ్మడి పని కార్యక్రమాన్ని వ్యవసాయంలో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించారు. కొత్త పని కార్యక్రమం కింద, ఇజ్రాయిల్ వ్యవసాయ మరియు నీటి సాంకేతికతల గురించి భారతీయ రైతులకు అవగాహన కల్పించడానికి 13 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఒఈలు) లను ఏర్పాటు చేయనుంది.
ఎనిమిది రాష్ట్రాల్లోని 75 గ్రామాలలో విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ (విఒఇ) అనే ఒక మాదిరి ఎకోసిస్టమ్ ను వ్యవసాయ రంగంలో ఏర్పాటు చేయ బడుతుంది. ఈ కొత్త కార్యక్రమం నికర ఆదాయాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది మరియు రైతుల వ్యక్తిగత జీవనోపాధిని పెంచుతుంది. భారతదేశం మరియు ఇజ్రాయిల్ ఇప్పటివరకు ఇలాంటి నాలుగు ఉమ్మడి పని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశాయి.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
25 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి