Telugu govt jobs   »   India elected as member of UN...

India elected as member of UN Economic and Social Council for 2022-24 | ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక మండలి 2022-24 సభ్యుడిగా భారత్ 

ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక మండలి 2022-24 సభ్యుడిగా భారత్ 

India elected as member of UN Economic and Social Council for 2022-24 | ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక మండలి 2022-24 సభ్యుడిగా భారత్ _2.1

  • 2022-24 లో మూడు సంవత్సరాల కాలానికి ఐక్యరాజ్యసమితి యొక్క ఆరు ప్రధాన సంస్థలలో ఒకటైన ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక మండలి (ECOSOC) సభ్యుడిగా భారతదేశం ఎన్నికచేయబడింది. ఆఫ్ఘనిస్తాన్, కజకస్తాన్, ఒమన్ లతో పాటు ఆసియా-పసిఫిక్ స్టేట్స్ కేటగిరీలో 2021 జూన్ 7న UNGA ద్వారా 54 మంది సభ్యుల ECOSOCకి భారత్ ఎన్నికైయ్యింది.
  • అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక మరియు పర్యావరణ సమస్యలపై చర్చించడానికి మరియు సభ్య దేశాలకు మరియు ఐక్యరాజ్యసమితి వ్యవస్థకు ఉద్దేశించిన విధాన సిఫార్సులను రూపొందించడానికి ECOSOC ఒక కేంద్ర వేదికగా పనిచేస్తుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ECOSOC ప్రధాన కార్యాలయం: న్యూయార్క్ మరియు జెనీవా;
  • ECOSOC స్థాపించబడింది: 26 జూన్ 1945;
  • ECOSOC అధ్యక్షుడు: ఓహ్ జూన్.

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

prelims మరియు mains కి ఉపయోగపడే విధంగా నిష్ణాతులైన అధ్యపకులచే 200+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు మరియు అపరిమిత డౌట్ క్లారిఫికేషన్ తో IBPS RRB PO/Clerk గ్రామీణ బ్యాంక్ Target బ్యాచ్-పూర్తి వివరాల కోరకై కింద ఐకాన్ పై క్లిక్ చేయండి 

IBPS RRB PO/క్లర్క్ బ్యాచ్ లో 75 % ఆఫర్ వద్ద ఇప్పడే చేరండి

India elected as member of UN Economic and Social Council for 2022-24 | ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక మండలి 2022-24 సభ్యుడిగా భారత్ _3.1

Sharing is caring!